Telugu Lyrics
సాయి నాథాయ నమః
ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి నాథాయ నమః
జగతిని కాచే మా సాయినాథా
నీవే మా దైవము సాయినాథా
ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి నాథాయ నమః
అనాథ రక్షకా సాయినాథా
అఖిల లోక పతి సాయినాథా
ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి నాథాయ నమః
సర్వశక్తి స్వరూపా సాయినాథా
సత్య స్వరూపా సాయినాథా
ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి నాథాయ నమః
భక్త జన పారిజాతా సాయినాథా
కరుణా సాగరా సాయినాథా
ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి నాథాయ నమః
శరణన్నవారికి అభయ మొసగే
నీవే మా దిక్కు సాయినాథా
ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి నాథాయ నమః
English Lyrics / Transliteration
Sai Nathaya Namaha
Om Shri Sainathaya Namaha
Sai Nathaya Namaha
Jagathini kaache maa Sainatha
Neeve maa daivamu Sainatha
Om Shri Sainathaya Namaha
Sai Nathaya Namaha
Anatha rakshaka Sainatha
Akhila loka pathi Sainatha
Om Shri Sainathaya Namaha
Sai Nathaya Namaha
Sarva shakti swaroopa Sainatha
Satya swaroopa Sainatha
Om Shri Sainathaya Namaha
Sai Nathaya Namaha
Bhakta jana pari jaatha Sainatha
Karuna saagara Sainatha
Om Shri Sainathaya Namaha
Sai Nathaya Namaha
Sharanannavariki abhayam mosage
Neeve maa dikku Sainatha
Om Shri Sainathaya Namaha
Sai Nathaya Namaha