Telugu Lyrics
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
ఓస్వామియే ఓ స్వామియే
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
పదునెట్టాంబడి పైన
మహారాజోలె వెలిగే
స్వామి అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
కరిమల పై కొలువున్న
కారుణ్య మూర్తివి నీవే
స్వామి అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
ఓస్వామియే ఓ స్వామియే
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
మణిమణిమాలలో
మందస్మితం నీదె
స్వామి అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
అభిషేక ప్రియుడవు
అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
ఓస్వామియే ఓ స్వామియే
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
గురుస్వామి అనుగ్రహం
నీలో వెలసిల్లును
స్వామి అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
భక్త జనాల బ్రతుకుల
బ్రతుకు బాట నీవే
స్వామి అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
ఓస్వామియే ఓ స్వామియే
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
English Lyrics / Transliteration
Sharanam Ayyappa
Sharanam Ayyappa
O Swamiye O Swamiye
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Padunettambadi paina
Maharajole velige
Swami Ayyappa
Ayyappa Ayyappa
Karimala pai koluvunna
Karunya moorthivi neeve
Swami Ayyappa
Ayyappa Ayyappa
O Swamiye O Swamiye
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Manimanimaalalo
Mandasmitham neede
Swami Ayyappa
Ayyappa Ayyappa
Abhisheka priyudavu
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
O Swamiye O Swamiye
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Guruswami anugraham
Neelo velasillunu
Swami Ayyappa
Ayyappa Ayyappa
Bhakta janala brathukula
Brathuku baata neeve
Swami Ayyappa
Ayyappa Ayyappa
O Swamiye O Swamiye
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa