Telugu Lyrics
ఓం త్రిపురాయై నమః
శ్రీచక్ర వాసిని శ్రీ త్రిపుర సుందరి
శ్రీచక్ర వాసిని శ్రీ త్రిపుర సుందరి
శ్రీలలిత మహా త్రిపుర సుందరి
శ్రీలలిత మహా త్రిపుర సుందరి
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురాయై నమః
సుందర వదన సుందర నయన
సుందర వదన సుందర నయన
కామేశ్వర సహిత కామేశ్వరి
కామేశ్వర సహిత కామేశ్వరి
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురాయై నమః
అష్టాదశ శక్తి స్వరూపిణి
అష్టాదశ శక్తి స్వరూపిణి
అష్టాదశ వర్ణ మాయేశ్వరి
అష్టాదశ వర్ణ మాయేశ్వరి
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురాయై నమః
సర్వలోక నివాసిని
సర్వలోక నివాసిని
సర్వలోక వర ప్రదాయిని
సర్వలోక వర ప్రదాయిని
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురాయై నమః
English Lyrics / Transliteration
Om Tripurayai Namaha
Shri Chakra Vaasini Shri Tripura Sundari
Shri Chakra Vaasini Shri Tripura Sundari
Shri Lalita Maha Tripura Sundari
Shri Lalita Maha Tripura Sundari
Om Tripurayai Namaha
Om Tripurayai Namaha
Sundara Vadana Sundara Nayana
Sundara Vadana Sundara Nayana
Kameshwara Sahita Kameshwari
Kameshwara Sahita Kameshwari
Om Tripurayai Namaha
Om Tripurayai Namaha
Ashtadasha Shakti Swaroopini
Ashtadasha Shakti Swaroopini
Ashtadasha Varna Mayeshwari
Ashtadasha Varna Mayeshwari
Om Tripurayai Namaha
Om Tripurayai Namaha
Sarvaloka Vaasini
Sarvaloka Vaasini
Sarvaloka Vara Pradaayini
Sarvaloka Vara Pradaayini
Om Tripurayai Namaha
Om Tripurayai Namaha