Telugu Lyrics
ఓం వినాయకా గురువే నమః
ఓం వినాయకా శివపుత్రాయ నమః
ఓం వినాయకా గజముఖాయ నమః
ఓం వినాయకా దుఃఖహర్తాయ నమః
ఓం వినాయకా సిద్ధిదాయక నమః
నాయక నాయక ఓం వినాయకా
నాగ భూషిత ఓం వినాయకా
భాను భాస్కర ఓం వినాయకా
భద్రము కొరకు ఓం వినాయకా
జయ జయ శంకర ఓం వినాయకా
జయ జయ దేవ ఓం వినాయకా
వరములు కురిపించు ఓం వినాయకా
వినయము నేర్పించు ఓం వినాయకా
సమస్త లోకాలకి ఓం వినాయకా
శరణాగతి కొరకు ఓం వినాయకా
గణపతి గజాననా ఓం వినాయకా
గౌరీ తనయా ఓం వినాయకా
ఓం వినాయకా సుముఖాయ నమః
ఓం వినాయకా గురువే నమః
ఓం వినాయకా శివపుత్రాయ నమః
ఓం వినాయకా గజముఖాయ నమః
ఓం వినాయకా దుఃఖహర్తాయ నమః
ఓం వినాయకా సిద్ధిదాయక నమః
English Lyrics / Transliteration
Om Vinayaka Gurave Namah
Om Vinayaka Shivaputraaya Namah
Om Vinayaka Gajamukhaaya Namah
Om Vinayaka Duhkhahartaaya Namah
Om Vinayaka Siddhi Daayaka Namah
Naayaka Naayaka Om Vinayaka
Naaga Bhushita Om Vinayaka
Bhaanu Bhaskara Om Vinayaka
Bhadram Koraku Om Vinayaka
Jaya Jaya Shankara Om Vinayaka
Jaya Jaya Deva Om Vinayaka
Varamulu Kuripinchu Om Vinayaka
Vinayam Nerpinchhu Om Vinayaka
Samastha Lokala ki Om Vinayaka
Shara’nagathi Koraku Om Vinayaka
Ganapathi Gajaananaa Om Vinayaka
Gowri Tanayaa Om Vinayaka
Om Vinayaka Sumukhaaya Namah
Om Vinayaka Gurave Namah
Om Vinayaka Shivaputraaya Namah
Om Vinayaka Gajamukhaaya Namah
Om Vinayaka Duhkhahartaaya Namah
Om Vinayaka Siddhi Daayaka Namah