Telugu Lyrics
ఓంకార శిఖరములు
అధిరోహించుచు
భూతాది సర్వ సృష్టి
నటించుచు
అహంకార అంధకార
విహించుచు
అంతరంగ లోతులలో
నిన్ను వెతుకుచు
అధిరోహించుచు
భూతాది సర్వ సృష్టి
నటించుచు
అహంకార అంధకార
విహించుచు
అంతరంగ లోతులలో
నిన్ను వెతుకుచు
English Lyrics / Transliteration
Omkara shikaramulu
Adhirohinchuchu
Bhoothadi sarva srushti
Natinchuchu
Ahamkara andhakara
Vihinchuchu
Antharanga lothulalo
Ninnu vethukuchu
Adhirohinchuchu
Bhoothadi sarva srushti
Natinchuchu
Ahamkara andhakara
Vihinchuchu
Antharanga lothulalo
Ninnu vethukuchu