Telugu Lyrics
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఏంటో ఈ గొడవ
ఏంటో ఈ గొడవ
నరాలన్నీ బిగుసుకున్నాయే
ఏంటో ఈ గొడవ
నరాలన్నీ బిగుసుకున్నాయే
ప్రతి నిమిషం నరాలు తీగల్లా
లాగుతుంటే ఎందుకో
రక్తం మరిగి పోతొందే
ఏంటో ఈ గొడవ
నరాలన్నీ బిగుసుకున్నాయే
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
అడగని ఆశలేవో
మనసులో పుడుతున్నాయే
ఈ కళ్ళకి కలలేవో
కొత్తగా తడుతున్నాయే
బయటకి చెప్పలేనే
లోపల దాచుకోలేనే
ఏంటో ఈ గొడవ
నరాలన్నీ బిగుసుకున్నాయే
ప్రతి నిమిషం నరాలు తీగల్లా
లాగుతుంటే ఎందుకో
రక్తం మరిగి పోతొందే
ఏంటో ఈ గొడవ
నరాలన్నీ బిగుసుకున్నాయే
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
ఓం జి డ్యాడీ
చూపులన్నీ నీవైపే
అడుగులే నీ వెంటే
నడిస్తుంటే
ఈ లోకమంతా
ఏదో కొత్తగా
కనబడుతుంటే
చెప్పలేని ఊహల్లో
తేలిపోతుంటే
ఏంటో ఈ గొడవ
నరాలన్నీ బిగుసుకున్నాయే
ప్రతి నిమిషం నరాలు తీగల్లా
లాగుతుంటే ఎందుకో
రక్తం మరిగి పోతొందే
ఏంటో ఈ గొడవ
నరాలన్నీ బిగుసుకున్నాయే
English Lyrics / Transliteration
OMG Daddy
OMG Daddy
OMG Daddy
OMG Daddy
OMG Daddy
OMG Daddy
OMG Daddy
Ento ee godava
Ento ee godava
Naralanni bigusukunnaaye
Ento ee godava
Naralanni bigusukunnaaye
Prathi nimisham naralu theegallaa
Laaguthunte enduko
Raktham marigi pothundhe
Ento ee godava
Naralanni bigusukunnaaye
OMG Daddy
OMG Daddy
OMG Daddy
OMG Daddy
Adagani aashalevo
Manasulo puduthunnaaye
Ee kallaki kalalevo
Kothaga thaduthunnaaye
Bayataki cheppalene
Lopala daachukolene
Ento ee godava
Naralanni bigusukunnaaye
Prathi nimisham naralu theegallaa
Laaguthunte enduko
Raktham marigi pothundhe
Ento ee godava
Naralanni bigusukunnaaye
OMG Daddy
OMG Daddy
OMG Daddy
OMG Daddy
Choopulanni neevaipe
Adugule nee vente
Nadusthunte
Ee lokamantha
Edho kothagaa
Kanabaduthunte
Cheppaleni oohallo
Thelipothunte
Ento ee godava
Naralanni bigusukunnaaye
Prathi nimisham naralu theegallaa
Laaguthunte enduko
Raktham marigi pothundhe
Ento ee godava
Naralanni bigusukunnaaye