Telugu Lyrics
లోకములన్నిటికి మూలములే
కైలాస వాసుని కంఠములోన
నిండిన నాదములే
ఓంకార నాదములే శివ నాదములే
లోకములన్నిటికి మూలములే
అంబా అంబా అని
అన్నమయ్యా భక్తితో
ధ్యానము చేయగా
అనంత నాదములే
ఆవిర్భవించెను
అఖిలాండములో
జపము చేయువారికి
జన్మము మారెను
తపము చేయువారికి
తత్వము తెలిసెను
శరణన్న భక్తులకు
సంపదలిచ్చెను
శివ నాదములే
అన్నిటికి మూలములే
ఓంకార నాదములే శివ నాదములే
లోకములన్నిటికి మూలములే
కైలాస వాసుని కంఠములోన
నిండిన నాదములే
ఓంకార నాదములే శివ నాదములే
లోకములన్నిటికి మూలములే
English Lyrics / Transliteration
Lokamulanitiki moolamule
Kailasa vaasuni kantamulona
Nindina naadamule
Omkaara naadamule shiva naadamule
Lokamulanitiki moolamule
Ambaa ambaa ani
Annamayyaa bhaktitho
Dhyaanamu cheyagaa
Anantha naadamule
Aavirbhavinchenu
Akhilaandhamulo
Japamu cheyuvaariki
Janmamu maarenu
Tapamu cheyuvaariki
Tatvamu telisenu
Sharananna bhaktulaku
Sampadalicchenu
Shiva naadamule
Annitiki moolamule
Omkaara naadamule shiva naadamule
Lokamulanitiki moolamule
Kailasa vaasuni kantamulona
Nindina naadamule
Omkaara naadamule shiva naadamule
Lokamulanitiki moolamule