Telugu Lyrics
నవ నాద రూపా అనంత రూపా
శంకర రూపా శశిధర రూపా
గంగాధర రూపా గిరిశ రూపా
ఓంకార రూపా సదాశివ రూపా
నవ నాద రూపా అనంత రూపా
నమశ్శివాయ ధ్వని విని
కనులార నిను గాంచిన
జన్మము ధన్యము కదా
ఓంకార రూపా సదాశివ రూపా
నవ నాద రూపా అనంత రూపా
పావన మీ చరణ స్పర్శ
కోరి యీ లోకాన
యెంతయో తపమొనర్చె
పావన మీ చరణ స్పర్శ
కోరి యీ లోకాన
యెంతయో తపమొనర్చె
బ్రహ్మరుద్రులు సన్నుతించు
త్రిలోక పాలకుడా
ఓంకార రూపా సదాశివ రూపా
నవ నాద రూపా అనంత రూపా
నటరాజ శేఖర
భువన భాస్కరా
వరద భక్త వత్సలా
ఓంకార రూపా సదాశివ రూపా
నవ నాద రూపా అనంత రూపా
శంకర రూపా శశిధర రూపా
గంగాధర రూపా గిరిశ రూపా
ఓంకార రూపా సదాశివ రూపా
నవ నాద రూపా అనంత రూపా
English Lyrics / Transliteration
Nava naada roopa anantha roopa
Shankara roopa shashidhara roopa
Gangadhara roopa girisha roopa
Omkaara roopa sadaashiva roopa
Nava naada roopa anantha roopa
Namashshivaaya dhvani vini
Kanulaara ninu gaanchina
Janmamu dhanyamu kadaa
Omkaara roopa sadaashiva roopa
Nava naada roopa anantha roopa
Paavana mee charana sparsha
Kori yee lokaana
Yentayo tapamonarche
Paavana mee charana sparsha
Kori yee lokaana
Yentayo tapamonarche
Brahmarudrulu sannuthinchu
Triloka paalakudaa
Omkaara roopa sadaashiva roopa
Nava naada roopa anantha roopa
Nataraja shekhara
Bhuvan bhaskara
Varada bhakta vatsala
Omkaara roopa sadaashiva roopa
Nava naada roopa anantha roopa
Shankara roopa shashidhara roopa
Gangadhara roopa girisha roopa
Omkaara roopa sadaashiva roopa
Nava naada roopa anantha roopa