Telugu Lyrics
శంకర శాశ్వతమే
సృష్టి కారణమే
శాంతస్వరూపమే
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
శంభో
శరణం భజే
అఖిల జగముల
ఆది పురుషుడా
అఘములనడచు
అనంత మూర్తి
అఖిల జగముల
ఆది పురుషుడా
అఘములనడచు
అనంత మూర్తి
అంబరమంత
ఆనంద రాశి
అన్నపూర్ణేశుడా
అన్నపూర్ణేశుడా
ఓంకార నాదమే
శంకర శాశ్వతమే
సృష్టి కారణమే
శాంతస్వరూపమే
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
శంభో
శరణం భజే
జగముల కాపాడు
జాళు రంగా
జగముల కాపాడు
జాళు రంగా
జగదంబకు
తండ్రి వి
జగదంబకు
తండ్రి వి
జగమంతనీ
రూపము
జగమంతనీ
రూపము
జగదారాధ్యుడ
జగదారాధ్యుడ
ఓంకార నాదమే
శంకర శాశ్వతమే
సృష్టి కారణమే
శాంతస్వరూపమే
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
శంభో
శరణం భజే
English Lyrics / Transliteration
shankara shaashvatame
srushti kaaranamē
shaanthaswaroopame
shivaaya namaha
shivaaya namaha
shivaaya namaha
shambo
sharanam bhajē
akhila jagamula
aadi purushudā
aghamulanaduchu
ananta moorthi
akhila jagamula
aadi purushudā
aghamulanaduchu
ananta moorthi
ambaramantha
aananda raashi
annapurneshudā
annapurneshudā
Omkara nadame
shankara shaashvatame
srushti kaaranamē
shaanthaswaroopame
shivaaya namaha
shivaaya namaha
shivaaya namaha
shambo
sharanam bhajē
jagamula kaapādu
jālu rangā
jagamula kaapādu
jālu rangā
jagadambaku
tandri vi
jagadambaku
tandri vi
jagamantanee
roopamu
jagamantanee
roopamu
jagadaraadhyudā
jagadaraadhyudā
Omkara nadame
shankara shaashvatame
srushti kaaranamē
shaanthaswaroopame
shivaaya namaha
shivaaya namaha
shivaaya namaha
shambo
sharanam bhajē