Telugu Lyrics
యోగీశ్వర రూపా ఓ సాయి బాబా
అండ పిండ బ్రహ్మాండముల
అంతరాత్మవు నీవే కదా
అఖిల లోకములకూ ఆధారము
ఆది పురుషుడవు నీవే కదా
ఓంకార రూపా ఓ సాయి బాబా
యోగీశ్వర రూపా ఓ సాయి బాబా
అత్యాచారముల అంతు చూసెడి
అచ్యుత నీవే కదా
అంధకారముల తొలగించెడి
అగ్ని నీవే కదా
భక్తజనుల కష్టముల
భంజనము చేసెడి దైవము
సర్వశక్తిగల సాయి నాధుడా
సృష్టి నిలయం నీవే కదా
ఓంకార రూపా ఓ సాయి బాబా
యోగీశ్వర రూపా ఓ సాయి బాబా
శిరసుల నొసగిన త్యాగమూర్తి
సాయి నీవే కదా
శరణు పొందిన భక్త జనముల
రక్షకుడవు నీవే కదా
దివ్య తేజోమయ రూపము
ధరించి వెలసిన దైవము
నిర్మల మనసుల సాయి నాధుడా
నిలయము నీవే కదా
ఓంకార రూపా ఓ సాయి బాబా
యోగీశ్వర రూపా ఓ సాయి బాబా
అండ పిండ బ్రహ్మాండముల
అంతరాత్మవు నీవే కదా
అఖిల లోకములకూ ఆధారము
ఆది పురుషుడవు నీవే కదా
English Lyrics / Transliteration
Yogishwara roopa O Sai Baba
Anda pinda brahmandhamula
Antharathmavu neeve kada
Akhila lokamulakoo adharamoo
Aadi purushudavu neeve kada
Omkara roopa O Sai Baba
Yogishwara roopa O Sai Baba
Athyacharamula anthu chusedi
Achyutha neeve kada
Andhakaramula tholagicheḍi
Agni neeve kada
Bhaktajunala kashtamula
Bhanjanamu cheḍi daivamu
Sarvashakthi gala Sai nadhuda
Srushti nilayam neeve kada
Omkara roopa O Sai Baba
Yogishwara roopa O Sai Baba
Sirasula nosagina thyagamurthi
Sai neeve kada
Sharanu pondina bhaktha janamula
Rakshakudavu neeve kada
Divya tejomaya roopamu
Dharinchi velasina daivamu
Nirmala manasula Sai nadhuda
Nilayamu neeve kada
Omkara roopa O Sai Baba
Yogishwara roopa O Sai Baba
Anda pinda brahmandhamula
Antharathmavu neeve kada
Akhila lokamulakoo adharamoo
Aadi purushudavu neeve kada