Telugu Lyrics
ఓంకారమే సృష్టికి మూలం
అనాదిగా అనంతంగా
అఖండమైన ప్రణవ నాదం
అఖిల విశ్వం అందులో లయం
అఖిల విశ్వం అందులో లయం
అఖిలము నాడు ఒకటై యుండెను
అఖిలము నాడు ఒకటై యుండెను
మహాశూన్యమున మహా నాదమై
ఆదినాదము ఓంకారమై
ఆదినాదము ఓంకారమై
ఓంకారమే సృష్టికి మూలం
శివాయనమః అనంత నామము
శివాయనమః అనంత నామము
విశ్వరూపం ఆకారము
విశ్వనాథుని ఆకారము
అఖిల విశ్వానికి అదియే రూపము
అఖిల విశ్వానికి అదియే రూపము
ఆదిశక్తి స్వరూపం
ఆదిశక్తి స్వరూపం
అద్వితీయమైన రూపం
అద్వితీయమైన రూపం
అఖండమైన విశ్వం
అఖండమైన విశ్వం
అందులో లయం
అందులో లయం
ఓంకారమే సృష్టికి మూలం
ఓంకారమే సృష్టికి మూలం
అనాదిగా అనంతంగా
అఖండమైన ప్రణవ నాదం
అఖిల విశ్వం అందులో లయం
అఖిల విశ్వం అందులో లయం
English Lyrics / Transliteration
Omkarame srushtiki moolam
Anadigā ananthangā
Akhandamaina pranava naadam
Akhila vishwam andulo layam
Akhila vishwam andulo layam
Akhilamu naadu okatai yundenoo
Akhilamu naadu okatai yundenoo
Mahāshunyamuna mahā naadamai
Aadinādamu omkaramai
Aadinādamu omkaramai
Omkarame srushtiki moolam
Shivāyanamah anantha naamamu
Shivāyanamah anantha naamamu
Vishwaroopam aakaaramu
Vishwanāthuni aakaaramu
Akhila vishvāniki adiye roopamu
Akhila vishvāniki adiye roopamu
Aadishakti swaroopam
Aadishakti swaroopam
Adviteeyamaina roopam
Adviteeyamaina roopam
Akhandamaina vishwam
Akhandamaina vishwam
Andulo layam
Andulo layam
Omkarame srushtiki moolam
Omkarame srushtiki moolam
Anadigā ananthangā
Akhandamaina pranava naadam
Akhila vishwam andulo layam
Akhila vishwam andulo layam