Telugu Lyrics
ఓంకారము వంకారము
శ్రీకరము శుభకరము
నిరుపమాన మహాశక్తి
నారాయణీ నవనీత
శరణాగత రక్షక
సన్నుత సకల లోక
పరిపాలిత పరమానంద
పరిపూర్ణ భువనానంద
అమ్మని పిలిచి అక్కునచేర్చి
ఆదరముతో ఓఅమ్మ
జాలిని చూపుమా
ఓంకారము వంకారము
శ్రీకరము శుభకరము
నిరుపమాన మహాశక్తి
నారాయణీ నవనీత
శరణాగత రక్షక
సన్నుత సకల లోక
పరిపాలిత పరమానంద
పరిపూర్ణ భువనానంద
శంకర ప్రియురాలివి
చంద్రకళాధారిణివి
అంకమున శివుని ధరియించె
అంబికా కరుణామయి
అమ్మని పిలిచి అక్కునచేర్చి
ఆదరముతో ఓఅమ్మ
జాలిని చూపుమా
ఓంకారము వంకారము
శ్రీకరము శుభకరము
నిరుపమాన మహాశక్తి
నారాయణీ నవనీత
శ్రీకరము శుభకరము
నిరుపమాన మహాశక్తి
నారాయణీ నవనీత
శరణాగత రక్షక
సన్నుత సకల లోక
పరిపాలిత పరమానంద
పరిపూర్ణ భువనానంద
అమ్మని పిలిచి అక్కునచేర్చి
ఆదరముతో ఓఅమ్మ
జాలిని చూపుమా
ఓంకారము వంకారము
శ్రీకరము శుభకరము
నిరుపమాన మహాశక్తి
నారాయణీ నవనీత
శరణాగత రక్షక
సన్నుత సకల లోక
పరిపాలిత పరమానంద
పరిపూర్ణ భువనానంద
శంకర ప్రియురాలివి
చంద్రకళాధారిణివి
అంకమున శివుని ధరియించె
అంబికా కరుణామయి
అమ్మని పిలిచి అక్కునచేర్చి
ఆదరముతో ఓఅమ్మ
జాలిని చూపుమా
ఓంకారము వంకారము
శ్రీకరము శుభకరము
నిరుపమాన మహాశక్తి
నారాయణీ నవనీత
English Lyrics / Transliteration
Omkaramu vankaramu
Sreekaramu shubhakaramu
Nirupamaana mahaashakti
NaaraayaNee navaneeta
Sharanaagata rakshaka
Sannuta sakala loka
Paripaalita paramaananda
ParipoorNa bhuvanananda
Ammani pilichi akkuna-cherchi
Aadarumutho Oamma
Jaalini choopuma
Omkaramu vankaramu
Sreekaramu shubhakaramu
Nirupamaana mahaashakti
NaaraayaNee navaneeta
Sharanaagata rakshaka
Sannuta sakala loka
Paripaalita paramaananda
ParipoorNa bhuvanananda
Shankara priyuraalivi
ChandrakalaadhaariNeevi
Ankamuna sivuni dhariyinche
Ambika karuNaamayi
Ammani pilichi akkuna-cherchi
Aadarumutho Oamma
Jaalini choopuma
Omkaramu vankaramu
Sreekaramu shubhakaramu
Nirupamaana mahaashakti
NaaraayaNee navaneeta
Sreekaramu shubhakaramu
Nirupamaana mahaashakti
NaaraayaNee navaneeta
Sharanaagata rakshaka
Sannuta sakala loka
Paripaalita paramaananda
ParipoorNa bhuvanananda
Ammani pilichi akkuna-cherchi
Aadarumutho Oamma
Jaalini choopuma
Omkaramu vankaramu
Sreekaramu shubhakaramu
Nirupamaana mahaashakti
NaaraayaNee navaneeta
Sharanaagata rakshaka
Sannuta sakala loka
Paripaalita paramaananda
ParipoorNa bhuvanananda
Shankara priyuraalivi
ChandrakalaadhaariNeevi
Ankamuna sivuni dhariyinche
Ambika karuNaamayi
Ammani pilichi akkuna-cherchi
Aadarumutho Oamma
Jaalini choopuma
Omkaramu vankaramu
Sreekaramu shubhakaramu
Nirupamaana mahaashakti
NaaraayaNee navaneeta