Telugu Lyrics
ఒకప్పుడు ఒక కథలో
కలలన్నీ నిజమయ్యే
మాటలన్నీ నిజమయే
మల్లెపూల లోయలో
మంచుదుప్పటి కప్పుకొని
ఎన్నెన్నో కలలు కనే
ప్రియా ప్రియా
ఒకప్పుడు ఒక కథలో
ఒకప్పుడు ఒక కథలో
కలలన్నీ నిజమయ్యే
మాటలన్నీ నిజమయే
పున్నమి వెన్నెలై
నీ జ్ఞాపకాలు చిన్ని
గుండెలలో ఊయలలూగే
నీ రాకకై వేచి
చెలియా చెలియా
నీవుంటే చాలుగా
రాయాలి మన గాధ
నా ప్రేమా
ఒకప్పుడు ఒక కథలో
ఒకప్పుడు ఒక కథలో
కలలన్నీ నిజమయ్యే
మాటలన్నీ నిజమయే
ఏకాంత గీతికై
ఏకాంత గీతికై
నీవుంటే చాలుగా
రాయాలి మన గాధ
నా ప్రేమా
ఒకప్పుడు ఒక కథలో
ఒకప్పుడు ఒక కథలో
కలలన్నీ నిజమయ్యే
మాటలన్నీ నిజమయే
మల్లెపూల లోయలో
మంచుదుప్పటి కప్పుకొని
ఎన్నెన్నో కలలు కనే
ప్రియా ప్రియా
English Lyrics / Transliteration
Okapudu oka kathalo
Kalalanni nijamayye
Maatalanni nijamayye
Mallepula loyalo
Manchuduppati kappukoni
Ennenno kalalu kane
Priya priya
Okapudu oka kathalo
Okapudu oka kathalo
Kalalanni nijamayye
Maatalanni nijamayye
Punnami vennelai
Nee gnapakalu chinni
Gundelalo ooyalaluge
Nee rakakai vechi
Cheliya cheliya
Neevunte chaluga
Rayali mana gadha
Naa prema
Okapudu oka kathalo
Okapudu oka kathalo
Kalalanni nijamayye
Maatalanni nijamayye
Ekanta geethikai
Ekanta geethikai
Neevunte chaluga
Rayali mana gadha
Naa prema
Okapudu oka kathalo
Okapudu oka kathalo
Kalalanni nijamayye
Maatalanni nijamayye
Mallepula loyalo
Manchuduppati kappukoni
Ennenno kalalu kane
Priya priya