Telugu Lyrics
ఓడిపోయి కూర్చుంటే ఓదార్పునివ్వలేనా
నా చెంతకు రావే ఓ నేస్తమా
నా చేయి పట్టుకోవే ఓ చెలియా
ఒంటరిగా వున్నావంటే ఓదార్పునివ్వలేనా
ఓడిపోయి కూర్చుంటే ఓదార్పునివ్వలేనా
మనసున మనసేది మౌనమెందుకు
మాయని మాధుర్యమంది మరులుకొనవే
మరులుకొనవే…
ఒంటరిగా వున్నావంటే ఓదార్పునివ్వలేనా
గాలిలో వెన్నెల గంతులేసే వేళ
కలిసి నవ్వలేమా… కలలని కనలేమా
కలలని కనలేమా…
ఒంటరిగా వున్నావంటే ఓదార్పునివ్వలేనా
చిరుగాలి వీచే చెంతలో
పసిడి వెలుగుల కాంతితో
ఎదనే కలవరపరచి…
అధుర భావం నింపేసి…
ఎవరికి తెలియని
ఎన్నెన్నో ఊహలతో
నేను నువ్వై
నువ్వు నేనై
ఒకటై సాగిపోదామా
ఒంటరిగా వున్నావంటే ఓదార్పునివ్వలేనా
ఓడిపోయి కూర్చుంటే ఓదార్పునివ్వలేనా
నా చెంతకు రావే ఓ నేస్తమా
నా చేయి పట్టుకోవే ఓ చెలియా
ఒంటరిగా వున్నావంటే ఓదార్పునివ్వలేనా
English Lyrics / Transliteration
Odipoyi koorchunte odaarpunivvalena
Naa chenthaku raave oh nesthamaa
Naa cheyi pattukove oh cheliyaa
Ontarigaa vunnavante odaarpunivvalena
Odipoyi koorchunte odaarpunivvalena
Manasuna manasedhi maunamendhuku
Maayani maadhuryamandi marulukonave
Marulukonave…
Ontarigaa vunnavante odaarpunivvalena
Gaalilo vennela ganthulese vela
Kalisi navvalemaa… kalalani kanlemaa
Kalalani kanlemaa…
Ontarigaa vunnavante odaarpunivvalena
Chirugaali veeche chenthalo
Pasidi velugula kaanthitho
Edhane kalavaraparchi…
Adhura bhaavam nimpesi…
Evariki theliyani
Ennenno oohalatho
Nenu nuvvai
Nuvvu nenai
Okatai saagipodaama
Ontarigaa vunnavante odaarpunivvalena
Odipoyi koorchunte odaarpunivvalena
Naa chenthaku raave oh nesthamaa
Naa cheyi pattukove oh cheliyaa
Ontarigaa vunnavante odaarpunivvalena