Telugu Lyrics
నన్నే మోసుకెళుతుంటే
ఏమిటిలా నేడు
లోలోన పిలుస్తుంటే
ఎదోలా నేడు
నన్ను కదిలిస్తుంటే
ఒంటరిగానె…
ఒంటరిగానె…
వెళ్తున్నా…
ఆ…
ఏమిటిలా నేడు
నాలోన మారుస్తుంటే
ఏమిటిలా నేడు
నన్నే దాస్తుంటే
ఎదోలా నేడు
నీతో మాట్లాడుతుంటే
ఒంటరిగానె…
ఒంటరిగానె…
వెళ్తున్నా…
ఆ…
కొన్ని కలలు
మరికొన్ని నిజాలు
మధ్యలో నేను
చిక్కుకున్న దారాలు
ఎవరికోసం
ఎవరు నా తోడు
ఏమిటిలా…
ఒంటరిగానె…
ఒంటరిగానె…
వెళ్తున్నా…
ఆ…
ఏమిటిలా నేడు
నన్నే మోసుకెళుతుంటే
ఏమిటిలా నేడు
లోలోన పిలుస్తుంటే
ఎదోలా నేడు
నన్ను కదిలిస్తుంటే
ఒంటరిగానె…
ఒంటరిగానె…
వెళ్తున్నా…
ఆ…
English Lyrics / Transliteration
Nanne mosukelutunte
Emitila nedu
Lolona pilustunte
Edola nedu
Nannu kadilistunte
Ontarigaane…
Ontarigaane…
Velthunna…
Aa…
Emitila nedu
Nalona marustunte
Emitila nedu
Nanne daastunte
Edola nedu
Neetho matladutunte
Ontarigaane…
Ontarigaane…
Velthunna…
Aa…
Konni kalalu
Marikonni nijaalu
Madhyalo nenu
Chikkukunna daaralu
Evarikosam
Evaru naa thodu
Emitila…
Ontarigaane…
Ontarigaane…
Velthunna…
Aa…
Emitila nedu
Nanne mosukelutunte
Emitila nedu
Lolona pilustunte
Edola nedu
Nannu kadilistunte
Ontarigaane…
Ontarigaane…
Velthunna…
Aa…