Telugu Lyrics
ఓ ౦టారైనీ యన్న
నిన్నే ప్రేమించే నా ప్రియా
నేను ౦టారైనీ యన్న
౦టారైనీ యన్న
౦టారైనీ యన్న
నిన్నే ప్రేమించే నా ప్రియా
నేను ౦టారైనీ యన్న
ఓ ౦టారైనీ యన్న
ఓ ౦టారైనీ యన్న
గాలీలో తేలిపోయే
పూలమాల వలె
నీకోసమే
నేను ౦టారైనీ యన్న
వెన్నెల్లో ఆడే
వెలుగుల రాణి వలె
నీకోసమే
నేను ౦టారైనీ యన్న
హృదయం నీ సొంతమే
యవ్వనం నీ కొసమే
నేను ౦టారైనీ యన్న
౦టారైనీ యన్న
౦టారైనీ యన్న
నిన్నే ప్రేమించే నా ప్రియా
నేను ౦టారైనీ యన్న
ఓ ౦టారైనీ యన్న
ఓ ౦టారైనీ యన్న
సంద్రాన అలలెన్నో
కరిగే రీతి వలె
నీ కోసమే
నేను ౦టారైనీ యన్న
కొమ్మ మీద రాగాల
కోయిల వలె
నీ కోసమే
నేను ౦టారైనీ యన్న
నా ప్రేమకే నీ రూపమే
నా జీవితానికి నీ దీపమే
నేను ౦టారైనీ యన్న
౦టారైనీ యన్న
౦టారైనీ యన్న
నిన్నే ప్రేమించే నా ప్రియా
నేను ౦టారైనీ యన్న
ఓ ౦టారైనీ యన్న
ఓ ౦టారైనీ యన్న
English Lyrics / Transliteration
O ontaraini anna
Ninne preminche naa priyaa
Nenu ontaraini anna
Ontaraini anna
Ontaraini anna
Ninne preminche naa priyaa
Nenu ontaraini anna
O ontaraini anna
O ontaraini anna
Gaalilo telipoye
Poola maala vale
Neekosame
Nenu ontaraini anna
Vennello aade
Velugula raani vale
Neekosame
Nenu ontaraini anna
Hrudayam nee sontame
Yavvanam nee kosame
Nenu ontaraini anna
Ontaraini anna
Ontaraini anna
Ninne preminche naa priyaa
Nenu ontaraini anna
O ontaraini anna
O ontaraini anna
Sandrana alalenno
Karige reethi vale
Nee kosame
Nenu ontaraini anna
Komma meeda raagaala
Koyila vale
Nee kosame
Nenu ontaraini anna
Naa premake nee roopame
Naa jeevithaaniki nee deepame
Nenu ontaraini anna
Ontaraini anna
Ontaraini anna
Ninne preminche naa priyaa
Nenu ontaraini anna
O ontaraini anna
O ontaraini anna