Telugu Lyrics
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఎవరు నన్ను పిలిచారు
అయ్యో ఒంటరివాడనీ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఎవరు నన్ను పిలిచారు
నేను ఒంటరివాడను
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆనందంగానే వుందును
ఆలస్యమెందుకు
నీ రాకకేగదా
ఎదురుచూచుచున్నాను
నేను ఒంటరివాడను
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆనందంగానే వుందును
వినరా నా మాట
రారా రారా నా చెంత
పలికితే పలికితే
బలిమితోడనే
వినరా నా మాట
రారా రారా నా చెంత
పలికితే పలికితే
బలిమితోడనే
ఓంటరివాడనీ, ఒంటరివాడనీ
ఎవరు నన్ను పిలిచారు
నేను ఒంటరివాడను
ఆనందంగానే వుందును
అంతా విధిమయం
అంతా విధిమయం
నా దారినే పోతాను
నా దారినే పోతాను
నిన్నైతే నేనెంట
ఏనాటికి చేరతా
నిన్నైతే నేనెంట
ఏనాటికి చేరతా
ఓంటరివాడనీ, ఒంటరివాడనీ
ఎవరు నన్ను పిలిచారు
నేను ఒంటరివాడను
ఆనందంగానే వుందును
ఏ సుఖమయినా
లేదా దుఃఖమయినా
అంతా నీ దయ
అంతా నీ దయ
నన్నేలుకోవాలి
నా దైవం నీవే కదా
నన్నేలుకోవాలి
నా దైవం నీవే కదా
ఓంటరివాడనీ, ఒంటరివాడనీ
ఎవరు నన్ను పిలిచారు
నేను ఒంటరివాడను
ఆనందంగానే వుందును
ఆలస్యమెందుకు
నీ రాకకేగదా
ఎదురుచూచుచున్నాను
నేను ఒంటరివాడను
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆనందంగానే వుందును
English Lyrics / Transliteration
O o o o o o o o o
Evaru nannu pilichaaru
Ayyo ontarivaadani
O o o o o o o o o
Evaru nannu pilichaaru
Nenu ontarivaadanu
O o o o o o o o o
Aanandangaane vundunu
Aalasyamenduku
Nee raakakegadaa
Eduruchoochuchunnaanu
Nenu ontarivaadanu
O o o o o o o o o
Aanandangaane vundunu
Vinara naa maata
Raara raara naa chenta
Palikite palikite
Balimithodane
Vinara naa maata
Raara raara naa chenta
Palikite palikite
Balimithodane
Ontarivaadani, ontarivaadani
Evaru nannu pilichaaru
Nenu ontarivaadanu
Aanandangaane vundunu
Anthaa vidhimayam
Anthaa vidhimayam
Naa daarine pothaanu
Naa daarine pothaanu
Ninnaithe nenenta
Enaatiki cherathaa
Ninnaithe nenenta
Enaatiki cherathaa
Ontarivaadani, ontarivaadani
Evaru nannu pilichaaru
Nenu ontarivaadanu
Aanandangaane vundunu
E sukhamainaa
Ledaa duhkkhamainaa
Anthaa nee daya
Anthaa nee daya
Nanne-luko-vaali
Naa daivam neeve kadaa
Nanne-luko-vaali
Naa daivam neeve kadaa
Ontarivaadani, ontarivaadani
Evaru nannu pilichaaru
Nenu ontarivaadanu
Aanandangaane vundunu
Aalasyamenduku
Nee raakakegadaa
Eduruchoochuchunnaanu
Nenu ontarivaadanu
O o o o o o o o o
Aanandangaane vundunu