Telugu Lyrics
ఒడిలోన చేరి మురిసేనా
ఆశ తీర కలసిపోనా
అలసిపోకు నేర వెరపు
ఓ చుమ్మ ముద్దు గుమ్మ
ఒడిలోన చేరి మురిసేనా
ఆశ తీర కలసిపోనా
అలసిపోకు నేర వెరపు
ప్రియతమా పక్కన వుంటే
పండుగే
నేను నీ ఒడిలో నిదుర పోతే
స్వర్గమే
నిన్నొదిలి వెళ్ళిపోనా
నా ప్రాణమే నువ్వే కదా
అడుగు జాడ తోడురావా
నా చిన్ని నాన్న
ఓ చుమ్మ ముద్దు గుమ్మ
ఒడిలోన చేరి మురిసేనా
ఆశ తీర కలసిపోనా
అలసిపోకు నేర వెరపు
చందమామ చందమామ
చల్లగ నువ్వు కరుణించు
నా బంగారుతల్లికి
బంగారు కలలు కల్పించు
ఈ చందమామను నేను
చూస్తూనే వుంటాను
నీ కళ్ళలో మురిసే
నవ్వులోనే వెలుగు చూస్తాను
కొత్త లోకం కొత్త తీరం
కొత్త బంధం కొత్త గానం
కొత్త ఊహ కొత్త రాగం
కొత్త పందం
ఓ చుమ్మ ముద్దు గుమ్మ
ఒడిలోన చేరి మురిసేనా
ఆశ తీర కలసిపోనా
అలసిపోకు నేర వెరపు
ఓ చుమ్మ ముద్దు గుమ్మ
ఒడిలోన చేరి మురిసేనా
ఆశ తీర కలసిపోనా
అలసిపోకు నేర వెరపు
English Lyrics / Transliteration
Odilona cheri murisena
Aasha theera kalisipona
Alasipoku nera verupu
O chumma muddu gumma
Odilona cheri murisena
Aasha theera kalisipona
Alasipoku nera verupu
Priyamathama pakkana vunte
Panduge
Nenu nee odilo nidura pothe
Swargame
Ninnodili vellipona
Naa praname nuvve kada
Adugu jaada thoduraava
Naa chinna nanna
O chumma muddu gumma
Odilona cheri murisena
Aasha theera kalisipona
Alasipoku nera verupu
Chandamama chandamama
Challaga nuvvu karuninchu
Naa bangaruthalliki
Bangaru kalalu kalpinchuu
Ee chandamamanu nenu
Choosthune vuntaanu
Nee kallalo murise
Navvulone velugu choosthaanu
Kotha lokam kotha theeram
Kotha bandham kotha gaanam
Kotha ooha kotha raagam
Kotha pandam
O chumma muddu gumma
Odilona cheri murisena
Aasha theera kalisipona
Alasipoku nera verupu
O chumma muddu gumma
Odilona cheri murisena
Aasha theera kalisipona
Alasipoku nera verupu