Telugu Lyrics
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
లోకాలు ఎన్నో
నీలోనూ నాలోనూ
లోకాలు ఎన్నో
లోకాలు ఎన్నో
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
లోకాలు ఎన్నో
నీలోనూ నాలోనూ
లోకాలు ఎన్నో
లోకాలు ఎన్నో
లోకాలు లోకలు
లోకాలు లోకలు
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
లోకాలు ఎన్నో
హృదయపు లోతున
పరిచితమే నీరూపము
మదిలోన మెదిలే
మధురమే నీ స్వరము
ఏదేదో నే చెయనీ
యీ వేళ నా కోరిక
కాలము నిలిచిపోనీ
కరిగెను యీనడక
మనసుల కలయిక
మరపురాని గీత
కనులును కలుపుకో
కాలము సాక్షిగా
లోకాలు ఎన్నో
లోకాలు ఎన్నో
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
లోకాలు ఎన్నో
నీలోనూ నాలోనూ
లోకాలు ఎన్నో
లోకాలు ఎన్నో
వలపుల భారమై
పడిలేచే ఉదయము
పలికెను ప్రేమమై
పలకరింత నీగీతము
కలిగెను ఈ వేళ
కౌగిలింతల కోరిక
అరవిరిసె పూవులా
అద్దెను నీ దారిక
మనసుల కలయిక
మరపురాని గీత
కనులును కలుపుకో
కాలము సాక్షిగా
లోకాలు ఎన్నో
లోకాలు ఎన్నో
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
లోకాలు ఎన్నో
నీలోనూ నాలోనూ
లోకాలు ఎన్నో
లోకాలు ఎన్నో
లోకాలు లోకలు
లోకాలు లోకలు
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
ఓగాయ్ ఓగాయ్ లోకలు..
లోకాలు ఎన్నో
English Lyrics / Transliteration
Oogay Oogay Lokalu..
Lokalu enno
Neelonu Naalonu
Lokalu enno
Lokalu enno
Oogay Oogay Lokalu..
Oogay Oogay Lokalu..
Lokalu enno
Neelonu Naalonu
Lokalu enno
Lokalu enno
Lokalu Lokalu
Lokalu Lokalu
Oogay Oogay Lokalu..
Oogay Oogay Lokalu..
Lokalu enno
Hrudayapu lothuna
Parichithame neeruupamu
Madhilona medile
Madhurame nee swaramu
Ededo ne cheyani
Ee vela naa korika
Kaalamu nilichiponi
Karigenu eenadaka
Manasula kalayika
Marapurani geetha
Kanulanu kalupuko
Kaalamu saakshiga
Lokalu enno
Lokalu enno
Oogay Oogay Lokalu..
Oogay Oogay Lokalu..
Lokalu enno
Neelonu Naalonu
Lokalu enno
Lokalu enno
Valapula bhaaramai
Padileche udayamu
Palikenu premamai
Palakarinta neegithamu
Kaligenu ee vela
Kougilinthala korika
Aravirise puvula
Adde nee daarika
Manasula kalayika
Marapurani geetha
Kanulanu kalupuko
Kaalamu saakshiga
Lokalu enno
Lokalu enno
Oogay Oogay Lokalu..
Oogay Oogay Lokalu..
Lokalu enno
Neelonu Naalonu
Lokalu enno
Lokalu enno
Lokalu Lokalu
Lokalu Lokalu
Oogay Oogay Lokalu..
Oogay Oogay Lokalu..
Lokalu enno