Telugu Lyrics
మా ఊరు మనిషికి దొరికిందిగా
వయసున్న కోరికలు
రగిలించే కళ్ళతో
నడిచి వచ్చెనయ్యా
నడిచి వచ్చెనయ్యా
నగరికపు వేషాలు
అరగంటకే దిగిపోయి
మనసున్న మనిషిలా
మా ఎదురే వచ్చాడు
మా ఎదురే వచ్చాడు
ఓగే పచాని ఓగే పచాని
మా ఊరు మనిషికి దొరికిందిగా
చూపుల్లో మజా ఉంది
మాటల్లో మజా ఉంది
పలికే ప్రతి పలుకులో
పచ్చినిమ్మగ ఉంది
ఆయన నవ్వు చూస్తే
పులిహోర వంటకాని
గుండెలోన తొలకరి
వానగా కురిసెనయ్య
కురిసెనయ్య
ఓగే పచాని ఓగే పచాని
మా ఊరు మనిషికి దొరికిందిగా
వయసున్న కోరికలు
రగిలించే కళ్ళతో
నడిచి వచ్చెనయ్యా
నడిచి వచ్చెనయ్యా
English Lyrics / Transliteration
Maa ooru manishiki dorikindiga
Vayasunna korikalu
Ragilinche kallatho
Nadichi vacchenayya
Nadichi vacchenayya
Nagarikapu veshaalu
Aragantake digipoyi
Manasunna manishilaa
Maa edure vacchadu
Maa edure vacchadu
Ooge pachani ooge pachani
Maa ooru manishiki dorikindiga
Choopullo maja undi
Maatallo maja undi
Palike prati palukulo
Pachinimmaaga undi
Aayana navvu chooste
Pulihore vantakaani
Gundelona tolkari
Vaanagaa kurisennayya
Kurisennayya
Ooge pachani ooge pachani
Maa ooru manishiki dorikindiga
Vayasunna korikalu
Ragilinche kallatho
Nadichi vacchenayya
Nadichi vacchenayya