Telugu Lyrics
నీ నడుము వయ్యారాలకి అట్టానే అయిపోతా
ఓ అండీ పిల్ల ఓ అండీ పిల్ల
నీ నడుము వయ్యారాలకి అట్టానే అయిపోతా
సన్నజాజి తీగల్లె వున్నావు
సక్కని చామన చెల్లెలివైనావు
నీ పైన మనసు పడ్డాను
పిల్లకు మగనివి కమ్మయినోడవు
ఓ అండీ పిల్ల ఓ అండీ పిల్ల
నీ నడుము వయ్యారాలకి అట్టానే అయిపోతా
ఓ అండీ పిల్ల ఓ అండీ పిల్ల
నీ నడుము వయ్యారాలకి అట్టానే అయిపోతా
మంచాలకెప్పుడో వయసు వచ్చింది
మనసున్న మగాడికై ఎదురు చూస్తోంది
కొండలాంటి మగవాడికై
కైపు తియ్యని కోర్కెలు తీరగా
కన్నెపిల్ల నీ చెంతకి
కావాలి ఓ మంచి దొర
మగానితోడయి మత్తుగా
అడగాలమ్మో అండీ పిల్ల
ఓ అండీ పిల్ల ఓ అండీ పిల్ల
నీ నడుము వయ్యారాలకి అట్టానే అయిపోతా
ఓ అండీ పిల్ల ఓ అండీ పిల్ల
నీ నడుము వయ్యారాలకి అట్టానే అయిపోతా
చీర కొంగులో చీకటి వుంది
చీర కొంగులో చీకటి వుంది
చీకటి తొలగించే చిరునవ్వొకటుంది
నడుము పైన నలిగేటి
నవ్వులన్ని ఎప్పుడే ఆస్వాదించే
అన్నలాగ వచ్చి
అందమైన పిల్లకు
అమ్మ కౌగిలిలాగ
అందరాని కానమ్మో
ఓ అండీ పిల్ల ఓ అండీ పిల్ల
నీ నడుము వయ్యారాలకి అట్టానే అయిపోతా
ఓ అండీ పిల్ల ఓ అండీ పిల్ల
నీ నడుము వయ్యారాలకి అట్టానే అయిపోతా
సన్నజాజి తీగల్లె వున్నావు
సక్కని చామన చెల్లెలివైనావు
నీ పైన మనసు పడ్డాను
పిల్లకు మగనివి కమ్మయినోడవు
English Lyrics / Transliteration
Nee Nadumu Vayyaralaki Attane Ayipotha
O Andi Pilla O Andi Pilla
Nee Nadumu Vayyaralaki Attane Ayipotha
Sannajaji Theegalley Vunnavu
Sakkani Chamana Chellelivainavu
Nee Paina Manasu Paddanu
Pillaku Maganivi Kamma Yinoḍavu
O Andi Pilla O Andi Pilla
Nee Nadumu Vayyaralaki Attane Ayipotha
O Andi Pilla O Andi Pilla
Nee Nadumu Vayyaralaki Attane Ayipotha
Manchalakeppudo Vayasu Vachindi
Manasunna Magadikay Eduru Choosthondi
Kondalanti Magavaadikay
Kaipu Thiyyani Korkelu Theeraga
Kannepilla Nee Chenthaki
Kaavali O Manchi Dora
Magani Thodayi Mattuga
Adagalamma O Andi Pilla
O Andi Pilla O Andi Pilla
Nee Nadumu Vayyaralaki Attane Ayipotha
O Andi Pilla O Andi Pilla
Nee Nadumu Vayyaralaki Attane Ayipotha
Cheera Kongulo Cheekati Vundi
Cheera Kongulo Cheekati Vundi
Cheekati Tholinche Chirunavokathundi
Nadumu Paina Naligeti
Navulanni Eppude Aaswadinchay
Annalaaga Vachi
Andamaina Pillaku
Amma Kougililaaga
Andarani Kaanammo
O Andi Pilla O Andi Pilla
Nee Nadumu Vayyaralaki Attane Ayipotha
O Andi Pilla O Andi Pilla
Nee Nadumu Vayyaralaki Attane Ayipotha
Sannajaji Theegalley Vunnavu
Sakkani Chamana Chellelivainavu
Nee Paina Manasu Paddanu
Pillaku Maganivi Kamma Yinoḍavu