Telugu Lyrics
ఓహాలు గుస గుసలాడెనే
మదిలో మెల్లగ మురిసెనే
మదిలో మెల్లగ మురిసెనే
ఓహాలు గుస గుసలాడెనే
మదిలో మెల్లగ మురిసెనే
నీలిమబ్బున మెరుపుతీగ
వెలుగు నింపిన రేయివేళ
నీలిమబ్బున మెరుపుతీగ
వెలుగు నింపిన రేయివేళ
అందమైన నీ రూపమే
ఆశతీరని కోరికయే
అందమైన నీ రూపమే
ఆశతీరని కోరికయే
ఓహాలు గుస గుసలాడెనే
మదిలో మెల్లగ మురిసెనే
ఎండమావిని చూచినంత
మెత్తని స్వప్నం కన్నదంత
ఎండమావిని చూచినంత
మెత్తని స్వప్నం కన్నదంత
నీలిమబ్బున మెరుపుతీగ
వెలుగు నింపిన రేయివేళ
నీలిమబ్బున మెరుపుతీగ
వెలుగు నింపిన రేయివేళ
అందమైన నీ రూపమే
ఆశతీరని కోరికయే
అందమైన నీ రూపమే
ఆశతీరని కోరికయే
ఓహాలు గుస గుసలాడెనే
మదిలో మెల్లగ మురిసెనే
చల్లగాలి వీచెనే
చల్లగాలి వీచెనే
చెలియ ఒడిలో ఊగెనే
చెలియ ఒడిలో ఊగెనే
చల్లగాలి వీచెనే
చెలియ ఒడిలో ఊగెనే
English Lyrics / Transliteration
Oohalu gusa gusalaadene
Madilo mellaga murisene
Madilo mellaga murisene
Oohalu gusa gusalaadene
Madilo mellaga murisene
Neelimabuna meruputeega
Velugu nimpina reyivela
Neelimabuna meruputeega
Velugu nimpina reyivela
Andamaina nee roopame
Aasateerani korikaye
Andamaina nee roopame
Aasateerani korikaye
Oohalu gusa gusalaadene
Madilo mellaga murisene
Endamaavini choochinanta
Mettani swapnam kannadanta
Endamaavini choochinanta
Mettani swapnam kannadanta
Neelimabuna meruputeega
Velugu nimpina reyivela
Neelimabuna meruputeega
Velugu nimpina reyivela
Andamaina nee roopame
Aasateerani korikaye
Andamaina nee roopame
Aasateerani korikaye
Oohalu gusa gusalaadene
Madilo mellaga murisene
Challagaali veecheney
Challagaali veecheney
Cheliya odilo oogeney
Cheliya odilo oogeney
Challagaali veecheney
Cheliya odilo oogeney