Telugu Lyrics
అరె ఊళా ఊళా లా
అదిగో తొలి వెలుగే పారిపోలా
రవ్వలు పంచేటిది కాగడాలా
నా మనసే దోచేటిది ఓ అల్లరల్ల
అరె ఊళా ఊళా లా
అదిగో తొలి వెలుగే పారిపోలా
రవ్వలు పంచేటిది కాగడాలా
నా మనసే దోచేటిది ఓ అల్లరల్ల
ఒక చుక్క చిక్కనైనా
ఒక చుక్క తీయనైనా
ఒక చుక్క ఉప్పనైనా
ఎదో ఊహల వలయాన
అనుభూతిని పంచుకుంటా
అరె ఊళా ఊళా లా
అదిగో తొలి వెలుగే పారిపోలా
రవ్వలు పంచేటిది కాగడాలా
నా మనసే దోచేటిది ఓ అల్లరల్ల
మెల్లగా కదిలేటి అల నువ్వే
ఎల్లమ్మటే నీ అలజడి నువ్వే
ఎంతగా మెరిసేటి పగడమంటే
పగడాలన్నీ నీ దరికి చేరలేవే
పగలంతా నీ ఆలోచన
రాత్రంతా నీ స్వప్నం
ఇది ఊహల వలయాన
అనుభూతిని పంచుకుంటా
అరె ఊళా ఊళా లా
అదిగో తొలి వెలుగే పారిపోలా
రవ్వలు పంచేటిది కాగడాలా
నా మనసే దోచేటిది ఓ అల్లరల్ల
ఓ లాలాల లా
ఓ లాలాల లా
ఒక చుక్క చిక్కనైనా
ఒక చుక్క తీయనైనా
ఒక చుక్క ఉప్పనైనా
ఎదో ఊహల వలయాన
అనుభూతిని పంచుకుంటా
అరె ఊళా ఊళా లా
అదిగో తొలి వెలుగే పారిపోలా
రవ్వలు పంచేటిది కాగడాలా
నా మనసే దోచేటిది ఓ అల్లరల్ల
English Lyrics / Transliteration
Are oola oola la
Adhigo tholi veluge paaripola
Ravvalu panchediti kaagadala
Naa manase dochedi o allaralla
Are oola oola la
Adhigo tholi veluge paaripola
Ravvalu panchediti kaagadala
Naa manase dochedi o allaralla
Oka chukka chikkanaina
Oka chukka theeyanaina
Oka chukka uppanaina
Edo oohala valayaana
Anubhoothini panchukuntaa
Are oola oola la
Adhigo tholi veluge paaripola
Ravvalu panchediti kaagadala
Naa manase dochedi o allaralla
Mellaga kadileti ala nuvve
Ellammete nee alajadi nuvve
Enthaga meriseti pagadamante
Pagadaalanni nee dariki cheralave
Pagalanta nee aalochana
Raatrantha nee swapnam
Idi oohala valayaana
Anubhoothini panchukuntaa
Are oola oola la
Adhigo tholi veluge paaripola
Ravvalu panchediti kaagadala
Naa manase dochedi o allaralla
O lalala la
O lalala la
Oka chukka chikkanaina
Oka chukka theeyanaina
Oka chukka uppanaina
Edo oohala valayaana
Anubhoothini panchukuntaa
Are oola oola la
Adhigo tholi veluge paaripola
Ravvalu panchediti kaagadala
Naa manase dochedi o allaralla