Telugu Lyrics
ఒక తుఫాను నువ్వేగా
నీలోలోనో నీలోలోనో
ఒక నదిలా నేనుగా
హే.. దారి చూపిస్తూ
నడిపిస్తుంటే
పగలైనా రాత్రైనా
నీ చేయి పట్టి
కాలమాగను నువ్వే
లోకంలా ఉంటే
ఒంపులు తిరిగిన
ఒక నడకలా
మలుపు తిరిగిన
ఒక కథలా
నా ఊహలు నీతోనే
నే పాడే పాటలా
ఒపిరగా ఓపిరగా నాలో
ఒక తుఫాను నువ్వేగా
నీలోలోనో నీలోలోనో
ఒక నదిలా నేనుగా
అంతులేని నింగికి
ఒక వెలుగులా
తుంటరి అల్లరితో
ఒక అలలా
నీ వెంట వచ్చేశా
నే ఎక్కడికెళ్ళినా
నే తోడు ఉన్నా
నీ కళ్ళలో వెలుగుగా
అసలు నువ్వే లేక
నా ఊపిరే తెగి
ఒక క్షణమున్నా
చంపేసి వెళ్తావా
నా ఊపిరి నీవేగా
నీ ఊపిరి నాలోగా
నీవంటే నాకిష్టం
ఎంతని చెప్పనా
ఒపిరగా ఓపిరగా నాలో
ఒక తుఫాను నువ్వేగా
నీలోలోనో నీలోలోనో
ఒక నదిలా నేనుగా
హే.. దారి చూపిస్తూ
నడిపిస్తుంటే
పగలైనా రాత్రైనా
నీ చేయి పట్టి
కాలమాగను నువ్వే
లోకంలా ఉంటే
ఒంపులు తిరిగిన
ఒక నడకలా
మలుపు తిరిగిన
ఒక కథలా
నా ఊహలు నీతోనే
నే పాడే పాటలా
ఒపిరగా ఓపిరగా నాలో
ఒక తుఫాను నువ్వేగా
నీలోలోనో నీలోలోనో
ఒక నదిలా నేనుగా
English Lyrics / Transliteration
Oka thufanu nuvvega
Neelolono neelolono
Oka nadila nenuga
Hey.. Daari choopisthu
Nadipisthuntey
Pagalaina ratraina
Nee cheyi patti
Kaalamaaganu nuvvey
Lokamlaa untey
Ompulu thirigina
Oka nadakalaa
Malupu thirigina
Oka kathalaa
Naa oohalu neethoney
Ney paade paatalaa
Oopiraga oopiraga naalo
Oka thufanu nuvvega
Neelolono neelolono
Oka nadila nenuga
Anthuleni ningiki
Oka velugulaa
Thuntari allaritho
Oka alalaa
Nee venta vachchesaa
Ney ekkadikelinaa
Ney thodu unnaa
Nee kallalo velugugaa
Asalu nuvvey leka
Naa oopire thegi
Oka kshanamunnaa
Champesi velthavaa
Naa oopiri neeve gaa
Nee oopiri naalo gaa
Neevante naakishtam
Enthani cheppanaa
Oopiraga oopiraga naalo
Oka thufanu nuvvega
Neelolono neelolono
Oka nadila nenuga
Hey.. Daari choopisthu
Nadipisthuntey
Pagalaina ratraina
Nee cheyi patti
Kaalamaaganu nuvvey
Lokamlaa untey
Ompulu thirigina
Oka nadakalaa
Malupu thirigina
Oka kathalaa
Naa oohalu neethoney
Ney paade paatalaa
Oopiraga oopiraga naalo
Oka thufanu nuvvega
Neelolono neelolono
Oka nadila nenuga