Telugu Lyrics
ఒదిగి ఉన్నావని
మనసులో ఏముందో ఎవరికీ తెలియదని
ఎవరికీ తెలియదని
ఊరంతా అనుకుంటన్నారు ఒదిగి ఉన్నావని
ఒదిగి ఉన్నాయని
పట్టు వదలని పట్టిమరచి
పంతానికి పోయే రకమని
నమ్మినవారికి నమ్మకద్రోహం
చెయ్యరాని చెయ్యని రకమని
ఎవరినీ అనలేదు ఎవరూ అనలేదు
అందరూ అనుకుంటున్నారు
ఊరంతా అనుకుంటన్నారు ఒదిగి ఉన్నావని
ఒదిగి ఉన్నాయని
మనసులో ఏముందో ఎవరికీ తెలియదని
ఎవరికీ తెలియదని
మెత్తని మనసున్న మనిషివని
మంచితనానికి మారుపేరని
నిండు మనిషివని నిష్కల్మషుడని
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని
ఎవరినీ అనలేదు ఎవరూ అనలేదు
అందరూ అనుకుంటున్నారు
ఊరంతా అనుకుంటన్నారు ఒదిగి ఉన్నావని
ఒదిగి ఉన్నాయని
మనసులో ఏముందో ఎవరికీ తెలియదని
ఎవరికీ తెలియదని
English Lyrics / Transliteration
Odgi unnavani
Manasulo emundo evariki teliyadani
Evariki teliyadani
Oorantha anukuntunnaru odigi unnavani
Odgi unnavani
Pattu vadalani pattimarachi
Pantāniki pōye rakamani
Nammīnavāriki nammakadrōhaṁ
Cheyyarāni cheyyani rakamani
Evarini analēdu evarū analēdu
Andarū anukuntunnāru
Oorantha anukuntunnaru odigi unnavani
Odgi unnavani
Manasulo emundo evariki teliyadani
Evariki teliyadani
Mettani manasunna manishivani
Manchitananiki māruperani
Nindhu manishivani nishkalmashuḍani
Nijāyitīki niluvettu nidarshanamani
Evarini analēdu evarū analēdu
Andarū anukuntunnāru
Oorantha anukuntunnaru odigi unnavani
Odgi unnavani
Manasulo emundo evariki teliyadani
Evariki teliyadani