Telugu Lyrics
నాతోనే నే పోరాటం
చూసే ప్రతిదీ నాకే సొంతం
కానీ నాకు దక్కేది శూన్యం
బతుకొకటి ఆట అయ్యిందీ
అడుగేస్తే మళ్ళీ పాత చింత
గుండె లోతుల్లో ఒకటే చింత
రేపన్నది నీకుందా?
లోకమే కదిలే మేఘమంతా
నేను కదిలే నావనంతా
గాలి వీచే చోటికొస్తా
నేను కూడా కలలు కంటా
చూసే ప్రతిదీ నాకే సొంతం
కానీ నాకు దక్కేది శూన్యం
వెలుగు చూస్తే నీడలా వెంట
రాలేనా నీతోని నేను
మాట నీది మౌనం నాది
కాలమాగిపోదా క్షణం
ఎన్నాళ్ళొ ఇక ఈ నటన
ఏంటో ఈ జీవిత కథనం
ఒంటరిగా ఎందుకు ఈ పయనం
చేరాలిగా మన గమ్యం
ఊరంతా మాయ లోకం
నాతోనే నే పోరాటం
చూసే ప్రతిదీ నాకే సొంతం
కానీ నాకు దక్కేది శూన్యం
బతుకొకటి ఆట అయ్యిందీ
అడుగేస్తే మళ్ళీ పాత చింత
గుండె లోతుల్లో ఒకటే చింత
రేపన్నది నీకుందా?
English Lyrics / Transliteration
Naathone ne poraatam
Choose pratiidee naake sontham
Kaanee naaku dakkedi shoonyam
Bathukokati aata ayyindee
Adugeste malli paatha chinta
Gunde lothullo okate chinta
Repannadi neekundaa?
Lokame kadile meghamantha
Nenu kadile naavananta
Gaali veche chotikostaa
Nenu koodaa kalalu kantaa
Choose pratiidee naake sontham
Kaanee naaku dakkedi shoonyam
Velugu chooste needalaa venta
Raalenaa neethoni nenu
Maata needi mounam naadi
Kaalamaagipodaa kshanam
Ennaalloo ika ee natana
Ento ee jeevitha kathanam
Ontarigaa enduku ee payanam
Cheraaligaa mana gamyam
Ooranta maaya lokam
Naathone ne poraatam
Choose pratiidee naake sontham
Kaanee naaku dakkedi shoonyam
Bathukokati aata ayyindee
Adugeste malli paatha chinta
Gunde lothullo okate chinta
Repannadi neekundaa?