Telugu Lyrics
ఊరికే నవ్వుతారు, ఊరే నవ్వుతారు
ఏమైతే ఏమవుతుంది
ఏమైతే ఏమవుతుంది
నీతోడుంటే చాలు
నీతోడుంటే చాలు
పండుగ చేసుకుందాం
పండగ చేసుకుందాం
నవ్వుల పువ్వైన చిరునవ్వులు
చిలికే ఈ మజిలీలో
మెరిసే కళ్ళలో కలగన్న
లోకాలే ఈ మదిలో
అంతులేని ఆశలన్నీ
అడుగేసే ఈ వేళలో
ఈ మధురానుభూతులన్నీ
నా సొంతమై ఈ పొద్దున
హేయ్…
ఊరే నవ్వుతారు, ఊరికే నవ్వుతారు
ఊరికే నవ్వుతారు, ఊరే నవ్వుతారు
ఏమైతే ఏమవుతుంది
ఏమైతే ఏమవుతుంది
నీతోడుంటే చాలు
నీతోడుంటే చాలు
పండుగ చేసుకుందాం
పండగ చేసుకుందాం
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"I've been listening to this on loop. Great quality."
"This singer has a magical voice. Heart-touching lyrics."
"Such a nostalgic feel. Reminds me of my college days."
"A must-listen for all music lovers."
"Great work with the metadata and lyrics. Very helpful."