Telugu Lyrics
అందరి దారిన వచ్చాడు స్వామి
శరణు శరణు అయ్యప్ప
జై బోలో అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
జై బోలో అయ్యప్ప
వెలిసెను కొండలపైన
వినాయకుని దయవలన
వనదేవత లందరూ
వచ్చిరి స్వామికి చేదోడుగా
ఎక్కినారు కొండలు
ఇచ్చినారు వరములు
భక్తుల మొర లాలించి
వచ్చినాడు అయ్యప్ప
మహిషీ దైత్యుని వధియించి
మహిని పాపముల పోగొట్టి
కొలువు తీరినాడు స్వామి
కన్నతల్లికి వరమిచ్చినాడు
శరణు శరణు అయ్యప్ప
జై బోలో అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
జై బోలో అయ్యప్ప
English Lyrics / Transliteration
Andari daarina vachhadu swami
Sharanu sharanu Ayyappa
Jai bolo Ayyappa
Sharanu sharanu Ayyappa
Jai bolo Ayyappa
Velisenu kondalapaina
Vinayakuni dayavalana
Vanadevata landaru
Vachiri swamiki chedoduga
Ekinaru kondalu
Ichinaru varamulu
Bhaktula mora laalinchi
Vachinadu Ayyappa
Mahishi daityuni vadhiyinchhi
Mahini papamula pogotti
Koluvu theerinadu swami
Kannathalliki varamichhinadu
Sharanu sharanu Ayyappa
Jai bolo Ayyappa
Sharanu sharanu Ayyappa
Jai bolo Ayyappa