Telugu Lyrics
చూపులతోనే దోచెను నా ప్రాణమ్ము
వలపు వలపు చాలించు చాలు
మధుర మధురమౌ మాయలో దాచు
ఊరేగు చున్నాడు ఓ హంస నావ
చూపులతోనే దోచెను నా ప్రాణమ్ము
రమ్మంటు పిలిచెను ఆ కన్నులు
మరచెను జగమెల్ల క్షణములో
చెక్కిలి మీద గీసిన సిగ్గుల
నెమ్మదిగా తుడిచెను వేలు
ఆహా… ఆ…
ఓహో… ఆహా…
రంగుల లోకమున తేలిపోవ
ఒంటరిగా నే రాను నీతో రా
ఊరేగు చున్నాడు ఓ హంస నావ
చూపులతోనే దోచెను నా ప్రాణమ్ము
పాలపుంతలోన మన మిద్దరము
పడవ నడుపుకుంటూ పోదాము
పూల తోటలోన మనమిద్దరము
ఊయలలూగుకుంటూ తాము
ఆహా… ఆ…
ఓహో… ఆహా…
వెన్నెల వెలుగులో కలిసిపోవ
ఒంటరిగా నే రాను నీతో రా
ఊరేగు చున్నాడు ఓ హంస నావ
చూపులతోనే దోచెను నా ప్రాణమ్ము
వలపు వలపు చాలించు చాలు
మధుర మధురమౌ మాయలో దాచు
ఊరేగు చున్నాడు ఓ హంస నావ
చూపులతోనే దోచెను నా ప్రాణమ్ము
English Lyrics / Transliteration
Chupulathone dochenu naa praanammu
Valapu valapu chaalinchu chaalu
Madhura madhuramau maayalo daachu
Ooregu chunnadu o hamsa nava
Chupulathone dochenu naa praanammu
Rammanu pilichenu aa kannulu
Marachenu jagamella kshanamulo
Chekkili meedha gisinna siggula
Nemmadigaa tudichenu velu
Aahaa… aa…
Oho… aahaa…
Rangula lokamuna thelipova
Ontarigaa ne raanu neetho raa
Ooregu chunnadu o hamsa nava
Chupulathone dochenu naa praanammu
Paalapunthalona mana niddharamu
Padava nadupukuntu podhaamu
Poola thotalona manamiddharamu
Ooyalaloogukuntu thaamu
Aahaa… aa…
Oho… aahaa…
Vennela velugulo kalisipova
Ontarigaa ne raanu neetho raa
Ooregu chunnadu o hamsa nava
Chupulathone dochenu naa praanammu
Valapu valapu chaalinchu chaalu
Madhura madhuramau maayalo daachu
Ooregu chunnadu o hamsa nava
Chupulathone dochenu naa praanammu