Telugu Lyrics
ఊరికే ఈ రీతి నేనెటుల పోదునో
అందరిలోన నేనొక్కడనె యుండునో
లోకమ్ము మిధ్యయైనను నా కోరికలంత మిధ్యలు కావో
భోగమ్ము క్షణభంగురమైన నా మనసు పారద్రోల లేవో
అన్నములు తిందునో పానముల గ్రోలునో
అందరితో కూడ నేనాడుకొందునో
ఆశయము శాశ్వతమన్న భావన వీడలేనే
భ్రమలోన బ్రతుకుచున్న యీ లోకమెంత చిత్రమయ్యా
తుచ్ఛమగు వస్త్రములందు తుష్టి నొందుచుందునో
పుష్పముల నారాధించి పూజలు అందుకొందునో
బంగారు వీణలందు పాటల నాలకించుచుందునో
వింతలగు నాటకముల వీక్షించుచుందునో
నిత్యము ఈ రీతిగానే గడిపివేయు చుందునో
కాలము కాదన్న నేనెటుల నమ్ముదునో
అంతములేని జీవనమన్న భ్రమలోన ఉండుదునో
అంతా యెరుంగువాడవు కరుణామయ నీవొక్కడవే
నేనెటులు పోదునో నీవే దారి చూపుమా

English Lyrics / Transliteration
Oorike ee reethi nenetula poduno
Andarilona nenokkadaney unduno
Lokammu midhyainanu naa korikalanta midhyalu kaavo
Bhogammu kshanabhanguramaina naa manasu paarodrola levo
Annamulu thinduno paanamula groluno
Andaritho kooda nenadukonduno
Aashayamu shaashvatamanna bhaavanaa vidalene
Bhramalona brathukuchunna ee lokamentha chitramayya
Thuchchamagu vastramulandu tushti nondhuchunduno
Pushpamula naaradhinchi poojalu andhukonduno
Bangaaru veenalandu paatala naalakinuchunduno
Vinthelagu naatakala veekshinchuchunduno
Nithyamu ee reethigaane gadipiveyu thunduno
Kaalamu kaadanna nenetula nammuduno
Anthamuleni jeevanamanna bhramalona unduduno
Antha yerunguvaduvu karunamaya neevokkadave
Nenetula poduno neeve daari choopuma