Telugu Lyrics
నీ ఒడిలో ఒదిగి పడితే
పారుతున్న నదిలా మారి
నీ కన్నె గుండెలో ఒలికితే
ఊరు కాని ఊరే వచ్చి
నీ ఒడిలో ఒదిగి పడితే
పారుతున్న నదిలా మారి
నీ కన్నె గుండెలో ఒలికితే
పొద్దు పొడవని రాత్రి
నువ్వు నవ్వితే చాలు
మంచు పడని పూట
నేను తడిస్తే చాలు
చిరుగాలి తెచ్చే
నీ పిలుపే వింటే చాలు
తనువు చాలించమని
నా మనసే కోరితే చాలు
ఊరు కాని ఊరే వచ్చి
నీ ఒడిలో ఒదిగి పడితే
పారుతున్న నదిలా మారి
నీ కన్నె గుండెలో ఒలికితే
మది దాచుకున్న
మధుర కావ్యం నువ్వే
కదిలే కలల్లో
కరిగే నా ప్రాణం నువ్వే
వెన్నెల కిరణం
మదిలోన నింపింది నువ్వే
వనమాల చుట్టి
అందెనే బంధం నువ్వే
నీ నీడలోన
నేనున్నా క్షణమే చాలు
నిన్ను విడిచి
ఉండలేను సుమా
ఓ సాయంకాలం
ఓ నా లాలిత్యం
ఓ సాయంకాలం
ఓ నా లాలిత్యం
ఊరు కాని ఊరే వచ్చి
నీ ఒడిలో ఒదిగి పడితే
పారుతున్న నదిలా మారి
నీ కన్నె గుండెలో ఒలికితే
ఊరు కాని ఊరే వచ్చి
నీ ఒడిలో ఒదిగి పడితే
పారుతున్న నదిలా మారి
నీ కన్నె గుండెలో ఒలికితే
పొద్దు పొడవని రాత్రి
నువ్వు నవ్వితే చాలు
మంచు పడని పూట
నేను తడిస్తే చాలు
చిరుగాలి తెచ్చే
నీ పిలుపే వింటే చాలు
తనువు చాలించమని
నా మనసే కోరితే చాలు
English Lyrics / Transliteration
Nee odilo odigi padithe
Paaruthunna nadila maari
Nee kanne gundelo olikithe
Ooru kaani oore vachi
Nee odilo odigi padithe
Paaruthunna nadila maari
Nee kanne gundelo olikithe
Poddu podavani raathri
Nuvvu navvithe chaalu
Manchu padani poota
Nenu thadisthe chaalu
Chirugaali thecche
Nee pilupe vinte chaalu
Thaanuvu chaalinchamani
Naa manase korithe chaalu
Ooru kaani oore vachi
Nee odilo odigi padithe
Paaruthunna nadila maari
Nee kanne gundelo olikithe
Madhi daachukunna
Madhura kaavyam nuvve
Kadile kalallo
Karige naa praanam nuvve
Vennela kiranam
Madilona nimpindi nuvve
Vanamala chutti
Andene bandham nuvve
Nee needalona
Nenunna kshaname chaalu
Ninnu vidichi
Undalenu sumaa
O saayankaalam
O naa laalityam
O saayankaalam
O naa laalityam
Ooru kaani oore vachi
Nee odilo odigi padithe
Paaruthunna nadila maari
Nee kanne gundelo olikithe
Ooru kaani oore vachi
Nee odilo odigi padithe
Paaruthunna nadila maari
Nee kanne gundelo olikithe
Poddu podavani raathri
Nuvvu navvithe chaalu
Manchu padani poota
Nenu thadisthe chaalu
Chirugaali thecche
Nee pilupe vinte chaalu
Thaanuvu chaalinchamani
Naa manase korithe chaalu