Telugu Lyrics
ఊరుకో ఊరుకో
నీ కన్నులకెందుకో
కన్నీరే కన్నీరే
ఎందుకో ఎందుకో
ఎందుకో ఎందుకో
ఈ నిట్టూర్పుల వెన్నెల
ఎందుకో ఎందుకో
నీ చెలిమి కొరకు
నేను ఎదురుచూచుచు
నిరీక్షణలోనే
నే కరిగిపోవుచు
నీ చెలిమి కొరకు
నేను ఎదురుచూచుచు
నిరీక్షణలోనే
నే కరిగిపోవుచు
నీ తలపునందు
నేనున్న వేళలో
నీ నవ్వునందు
నేనున్న వేళలో
ఊరుకో ఊరుకో
ఊరుకో ఊరుకో
నీ కన్నులకెందుకో
కన్నీరే కన్నీరే
ఈ పగలంతా
నీ పాట వింటూ
నాలోన నే
మురిసిపోవుచు
ఈ పగలంతా
నీ పాట వింటూ
నాలోన నే
మురిసిపోవుచు
నీ చూపునందు
నేనున్న వేళలో
నీ మాటలందు
నేనున్న వేళలో
ఊరుకో ఊరుకో
ఊరుకో ఊరుకో
నీ కన్నులకెందుకో
కన్నీరే కన్నీరే
ఎందుకో ఎందుకో
ఎందుకో ఎందుకో
ఈ నిట్టూర్పుల వెన్నెల
ఎందుకో ఎందుకో
English Lyrics / Transliteration
Ooruko Ooruko
Nee Kannulakenduko
Kanneere Kanneere
Enduko Enduko
Enduko Enduko
Ee Nitturpulá Vennela
Enduko Enduko
Nee Chelimi Koraku
Nenu Eduruchuchuchu
Nireekshanlóne
Ne Karigipovuchu
Nee Chelimi Koraku
Nenu Eduruchuchuchu
Nireekshanlóne
Ne Karigipovuchu
Nee Thalapunandu
Nenunna Velalo
Nee Navvunandu
Nenunna Velalo
Ooruko Ooruko
Ooruko Ooruko
Nee Kannulakenduko
Kanneere Kanneere
Ee Pagalanta
Nee Paata Vintoo
Naalona Ne
Murasipovuchu
Ee Pagalanta
Nee Paata Vintoo
Naalona Ne
Murasipovuchu
Nee Choopunandu
Nenunna Velalo
Nee Maatalandu
Nenunna Velalo
Ooruko Ooruko
Ooruko Ooruko
Nee Kannulakenduko
Kanneere Kanneere
Enduko Enduko
Enduko Enduko
Ee Nitturpulá Vennela
Enduko Enduko