Telugu Lyrics
నీ ఊహలే గుండెల్లో
ఊసుపోదు ఊసుపోదు
నీ ఊహలే గుండెల్లో
వెన్నెల వెచ్చనంటా
వొచ్చి చేరనా నీలో
ఊసుపోదు ఊసుపోదు
నీ ఊహలే గుండెల్లో
పరువమెపుడు పడగలకె
వదలదుగా భయమెపుడు
పరువమెపుడు వలపులకే
వొదిగుండదా మదిపుడు
దూరం మది తలపుల
చేరాలిగా కలవరల
పరువమెపుడు పడగలకె
వదలదుగా భయమెపుడు
నిదురలోన కల కన్న
నీతోడుంటే భలే
నిన్ను చూసి నవ్విన
తడబడుతున్నాలే
మనసున నువ్వేనని
చెప్పాలిగా మరి
ఏంటో ఈ తీరని
మనసు తాకినది
మెల్లగా మెల్లగా
మనసింత కలవరపడె
మెల్లగా మెల్లగా
పయనం మొదలాయె
తొలిసారిగ నీలా
పరువమొచ్చెనే
మనసున నీలా
వున్నదే ప్రేమ
ఊసుపోదు ఊసుపోదు
నీ ఊహలే గుండెల్లో
వెన్నెల వెచ్చనంటా
వొచ్చి చేరనా నీలో
ఊసుపోదు ఊసుపోదు
నీ ఊహలే గుండెల్లో
English Lyrics / Transliteration
Nee Oohale Gundello
Oosupodu Oosupodu
Nee Oohale Gundello
Vennela Vechchananta
Vocchi Cherana Neelo
Oosupodu Oosupodu
Nee Oohale Gundello
Paruvameppudu Padagalake
Vadaladuga Bhayameppudu
Paruvameppudu Valapulake
Vodigundada Madipudu
Dhooram Madhi Thalapula
Cheraliga Kalavarala
Paruvameppudu Padagalake
Vadaladuga Bhayameppudu
Nidurilona Kala Kanna
Neethodunte Bhale
Ninnu Chusi Navvina
Thadabaduthunnale
Manasuna Nuvvenani
Cheppaliga Mari
Ento Ee Theerani
Manasu Thakinadhi
Mellaga Mellaga
Manasintha Kalavarapade
Mellaga Mellaga
Payanam Modhalaye
Tholisaariga Neela
Paruvamocchene
Manasuna Neela
Vunnadhe Prema
Oosupodu Oosupodu
Nee Oohale Gundello
Vennela Vechchananta
Vocchi Cherana Neelo
Oosupodu Oosupodu
Nee Oohale Gundello