Telugu Lyrics
ఊపిరైన శ్వాసలోనా… ఊహను వింపావులే
ఒంటరి నడిచే దారుల్లో… తోడుగ నడిచావులే
కొంటెగ చూసే చూపుల్లో… కొండంత ధైర్యం ఇచ్చావులే
నీతో నా లోకం… నే మాయల్లో…
కొత్తగ ఏదో… పండుగల్లో…
నాకు నువ్వే… కావాలిగా…
ఎపుడు ఎపుడు… అంటున్నా…
ఊసుపోనీ కళ్ళలోనా… ఊసులు నింపావులే
ఊపిరైన శ్వాసలోనా… ఊహను వింపావులే
ఒంటరి నడిచే దారుల్లో… తోడుగ నడిచావులే
కొంటెగ చూసే చూపుల్లో… కొండంత ధైర్యం ఇచ్చావులే
ఒక క్షణంలో… ఒక యుగంలో…
నే మతి మరిచి… నీకై మరిచి…
నీలో నన్ను… చూస్తున్నా…
నేను నువ్వే… అయ్యానుగా…
రెప్పలలో… నీ రూపమే…
తప్ప ఇంకే…ది చూడలే…
తప్పటడుగు… వేసినా…
పక్కనే ఉంటే… భయపడనలే…
నీతో నా లోకం… నే మాయల్లో…
కొత్తగ ఏదో… పండుగల్లో…
నాకు నువ్వే… కావాలిగా…
ఎపుడు ఎపుడు… అంటున్నా…
ఊసుపోనీ కళ్ళలోనా… ఊసులు నింపావులే
ఊపిరైన శ్వాసలోనా… ఊహను వింపావులే
ఒంటరి నడిచే దారుల్లో… తోడుగ నడిచావులే
కొంటెగ చూసే చూపుల్లో… కొండంత ధైర్యం ఇచ్చావులే
మాటల్లో… అక్షరాల్లో…
నా మనసున… నీ రూపులే…
వేటికైనా… నీ ముందు…
జడిసిపోదే… నా గుండెలే…
నాకు నువ్వే… సర్వమంటి…
నాకు నువ్వే… ప్రాణమంటి…
నాకు నువ్వే… లోకమంటి…
నీడలాగ… ఉంటా…
ఊసుపోనీ కళ్ళలోనా… ఊసులు నింపావులే
ఊపిరైన శ్వాసలోనా… ఊహను వింపావులే
ఒంటరి నడిచే దారుల్లో… తోడుగ నడిచావులే
కొంటెగ చూసే చూపుల్లో… కొండంత ధైర్యం ఇచ్చావులే
నీతో నా లోకం… నే మాయల్లో…
కొత్తగ ఏదో… పండుగల్లో…
నాకు నువ్వే… కావాలిగా…
ఎపుడు ఎపుడు… అంటున్నా…
English Lyrics / Transliteration
Oopiraina swasalona… oohanu vimpavule
Ontari nadiche daarullo… thoduga nadichavule
Kontiga choose chupullo… kondantha dhairyam ichavule
Neetho naa lokam… ne maayalalo…
Koththaga edho… pandugallo…
Naaku nuvve… kaavaliga…
Epudu epudu… antunna…
Oosuponi kallalona… oosulu nimpavule
Oopiraina swasalona… oohanu vimpavule
Ontari nadiche daarullo… thoduga nadichavule
Kontiga choose chupullo… kondantha dhairyam ichavule
Oka kshanamlo… oka yugamlo…
Ne mathi marichi… neekai marichi…
Neelo nannu… chusthunna…
Nenu nuvve… ayyanuga…
Reppalalo… nee roopame…
Thappa inkE… di choodale…
Thappatadugu… vesina…
Pakkane unte… bhayapadanalE…
Neetho naa lokam… ne maayalalo…
Koththaga edho… pandugallo…
Naaku nuvve… kaavaliga…
Epudu epudu… antunna…
Oosuponi kallalona… oosulu nimpavule
Oopiraina swasalona… oohanu vimpavule
Ontari nadiche daarullo… thoduga nadichavule
Kontiga choose chupullo… kondantha dhairyam ichavule
Maatalalo… aksharaallo…
Naa manasuna… nee roopule…
Vetikainaa… nee mundhu…
Jadisi pode… naa gundelE…
Naaku nuvve… sarvamanti…
Naaku nuvve… praṇamanti…
Naaku nuvve… lokamanti…
Needalaga… untaa…