Telugu Lyrics
పారేటి నదిలా జీవితం సాగాలి
ఊయాల జంపాల నూరేళ్ళ సంపద
పారేటి నదిలా జీవితం సాగాలి
అందాల సయ్యాటల ఆమని కోయిల
పాడేటి పాటలా బ్రతుకు సాగాలి
ఊయాల జంపాల నూరేళ్ళ సంపద
పారేటి నదిలా జీవితం సాగాలి
ఎవరికోసం ఈ వెతలన్నీ
ఎవరికోసం ఈ కలలన్నీ
ఎవరికోసం ఈ వెతలన్నీ
ఎవరికోసం ఈ కలలన్నీ
ఆశతో ఎదలో వేదన
లోకమంతా కళ్ళలో
ఏల ఊయాల జంపాల
ఏల ఊయాల జంపాల
అందాల సయ్యాటల ఆమని కోయిల
పాడేటి పాటలా బ్రతుకు సాగాలి
ఊయాల జంపాల నూరేళ్ళ సంపద
పారేటి నదిలా జీవితం సాగాలి
ఎటువైపు ఈ ప్రయాణమో
ఎవరి చేతిలో ఈ బ్రతుకో
ఎటువైపు ఈ ప్రయాణమో
ఎవరి చేతిలో ఈ బ్రతుకో
అది నీవు గమనించేదా
అది నీవు కోరేదా
ఏల ఊయాల జంపాల
ఏల ఊయాల జంపాల
అందాల సయ్యాటల ఆమని కోయిల
పాడేటి పాటలా బ్రతుకు సాగాలి
ఊయాల జంపాల నూరేళ్ళ సంపద
పారేటి నదిలా జీవితం సాగాలి
English Lyrics / Transliteration
Paareti nadila jeevitam saagali
Ooyala jampala noorella sampada
Paareti nadila jeevitam saagali
Andala sayyatala aamani koyila
Paadeti paatala bratuku saagali
Ooyala jampala noorella sampada
Paareti nadila jeevitam saagali
Evarikosam ee vetalanni
Evarikosam ee kalalanni
Evarikosam ee vetalanni
Evarikosam ee kalalanni
Aashatho edalo vedana
Lokamantha kallalo
Ela ooyala jampala
Ela ooyala jampala
Andala sayyatala aamani koyila
Paadeti paatala bratuku saagali
Ooyala jampala noorella sampada
Paareti nadila jeevitam saagali
Etuvaippu ee prayanamō
Evari chetilo ee bratukō
Etuvaippu ee prayanamō
Evari chetilo ee bratukō
Adi neevu gamaninchedha
Adi neevu korēda
Ela ooyala jampala
Ela ooyala jampala
Andala sayyatala aamani koyila
Paadeti paatala bratuku saagali
Ooyala jampala noorella sampada
Paareti nadila jeevitam saagali