Telugu Lyrics
ఓరే రాజా ఓరే రాజా
ఓరే రాజా ఓరే రాజా
ఓరే రాజా ఓరే రాజా
కళ్ళలోన కలలుంటె
కాలమెంతో పరుగెత్తు
పరుగులోన పందెముంటే
బతుకెంతో తీపిగుంటె
అదిగో నా రాజా.. అదిగో నా రాజా..
అదిగో నా రాజా.. అదిగో నా రాజా..
చూపులేవో చూపులేవో
చక్కెర పంచెనే
మాటలేవో మాటలేవో
మల్లెలల్లుకొనెనే
నవ్వలేవో నవ్వలేవో
నందనందనుని చెంత చేరెనే
ఆశలేవో ఆశలేవో
అడుగుతోనే చెంత చేరనే
ఓరే రాజా ఓరే రాజా
ఓరే రాజా ఓరే రాజా
సందె వేళ సంబరమంటె
చందమామ చెంతవుంటె
రేయినేల రోజంతా
నీకై నే వేచి ఉంటా
నీవుంటే వెన్నెల.. నీవే నా వెలుగుల..
అదిగో నా రాజా.. అదిగో నా రాజా..
అదిగో నా రాజా.. అదిగో నా రాజా..
కళ్ళలోన కలలుంటె
కాలమెంతో పరుగెత్తు
పరుగులోన పందెముంటే
బతుకెంతో తీపిగుంటె
అదిగో నా రాజా.. అదిగో నా రాజా..
అదిగో నా రాజా.. అదిగో నా రాజా..
English Lyrics / Transliteration
Ore raja ore raja
Ore raja ore raja
Ore raja ore raja
Kallalona kalalunte
Kaalam entho parugetthu
Parugulona pandemunte
Bathukentho theepigunte
Adigo naa raaja.. Adigo naa raaja..
Adigo naa raaja.. Adigo naa raaja..
Choopulevo choopulevo
Chakkera panchene
Maatalevo maatalevo
Malle lallukonene
Navvalevo navvalevo
Nandananuduni chentha cherenne
Aashalevo aashalevo
Aduguthoene chentha cherenne
Ore raja ore raja
Ore raja ore raja
Sandhe vela sambaramante
Chandhamaama chenthavunte
Reyinela rojhantha
Neekai ne vechi unta
Neevunte vennela.. Neeve naa velugula..
Adigo naa raaja.. Adigo naa raaja..
Adigo naa raaja.. Adigo naa raaja..
Kallalona kalalunte
Kaalam entho parugetthu
Parugulona pandemunte
Bathukentho theepigunte
Adigo naa raaja.. Adigo naa raaja..
Adigo naa raaja.. Adigo naa raaja..