Telugu Lyrics
గడిచిన కాలమురా… కనుమరుగైనదిరా
అంతటి ఘనకీర్తికే… అంతము రాలేదురా
ఓరి రాజకులధామ… ఓరి రాజకులధామ
కత్తులు కత్తులు కలగల శబ్దములు
కలిగినది మనలోన
గొడ్డళ్ళు గొడ్డళ్ళు కలగల పొడిచిన
గుండెల మ్రోతలలో
ఎద కరిగిపోయినదిరా…
అంతరంగం తెగిపోయినదిరా
ఈ భేద భావముతో…
ఏ జాతి గెలిచినదిరా
ఓరి రాజకులధామ… ఓరి రాజకులధామ
తగువుల పోరులు… తాళును లోకాలు
తగువుల పోరులు… తాళును లోకాలు
మనుషుల విడివడే…
మనుషుల విడివడే
మనిషి మనసు మారదే…
మనిషి మనసు మారదే
లోకము మేలుకొనే…
లోకము మేలుకొనే
లోకము మేలుకొనే…
లోకము మేలుకొనే
కాలము దాటవే…
కాలము దాటవే
కాలము దాటవే…
కాలము దాటవే
English Lyrics / Transliteration
Gadichina kalamura… kanumarugainadirA
Anthati ghana keerthike… anthamu raledura
Oori rajakuladhama… oori rajakuladhama
Katthulu katthulu kalagala shabdamulu
Kaliginadhi manalona
Goddalli goddalli kalagala podichina
Gundela mrothalalo
Edha karigi poyinadhira…
Antharangam thegipoyinadhira
Ee bheda bhavamutho…
Ae jaathi gelichinadhira
Oori rajakuladhama… oori rajakuladhama
Thaguvula porulu… thAlunu lOkAlu
Thaguvula porulu… thAlunu lOkAlu
Manushula vidivadE…
Manushula vidivadE
Manishi manasu maarade…
Manishi manasu maarade
LOkamu melukonE…
LOkamu melukonE
LOkamu melukonE…
LOkamu melukonE
Kalamu dAthavE…
Kalamu dAthavE
Kalamu dAthavE…
Kalamu dAthavE