Telugu Lyrics
ఆడపిల్లల్లో తేడా చూపి అంట
పాడు చేసావుగా నీ పాడు గొంతుతో
పాట మారిపోయింది నువ్వాడి పోతుతో
సీనుగా సీనుగా సీనుగా
నీకెందుకో ఈ యవ్వన యాతన
సీనుగా సీనుగా సీనుగా
అసలు కథ ఏమిటో చెప్పుమా
ఓరి సీనుగా నీకెందుకంత తాట
ఆడపిల్లల్లో తేడా చూపి అంట
పాడు చేసావుగా నీ పాడు గొంతుతో
పాట మారిపోయింది నువ్వాడి పోతుతో
ఎవరినో చూసి మతి చెడిపోయావా
ఎవరికో సొంతమైపోయావా
ఎవరితోనో కలసి పారవశ్యమా
నీ నడకలో చిలిపితనమా
నవ్వు నువ్వే నవ్వు
నీ లోకం నువ్వే పాడు
మాయలో పడ్డావా
అయినట్టే ఉన్నావా
సీనుగా సీనుగా సీనుగా
నీకెందుకో ఈ యవ్వన యాతన
సీనుగా సీనుగా సీనుగా
అసలు కథ ఏమిటో చెప్పుమా
ఓరి సీనుగా నీకెందుకంత తాట
ఆడపిల్లల్లో తేడా చూపి అంట
పాడు చేసావుగా నీ పాడు గొంతుతో
పాట మారిపోయింది నువ్వాడి పోతుతో
మనసుల్లో ఏవో ఊహలే
ఆ ఊహలన్ని అలజడిలే
అలజడిల్లో దాచిన అందమే
అందమైన వయసులో ఆశలే
దూరం నువ్వే దూరం
నీ లోకం నువ్వే పాడు
ఈ లోకంలో పడి
ఎందుకో గాలిపటం
సీనుగా సీనుగా సీనుగా
నీకెందుకో ఈ యవ్వన యాతన
సీనుగా సీనుగా సీనుగా
అసలు కథ ఏమిటో చెప్పుమా
ఓరి సీనుగా నీకెందుకంత తాట
ఆడపిల్లల్లో తేడా చూపి అంట
పాడు చేసావుగా నీ పాడు గొంతుతో
పాట మారిపోయింది నువ్వాడి పోతుతో
English Lyrics / Transliteration
Aadapillallo theda choopi anta
Paadu chesaavuga nee paadu gonthutho
Paata maaripoindi nuvvadi pothutho
Seenuga Seenuga Seenuga
Neekenduko ee yavvana yaathana
Seenuga Seenuga Seenuga
Asalu katha emito cheppuma
Oori Seenuga neekendukantha taata
Aadapillallo theda choopi anta
Paadu chesaavuga nee paadu gonthutho
Paata maaripoindi nuvvadi pothutho
Evarino choosi mathi chedipoyaava
Evariko sonthamayipoyaava
Evarithono kalasi paaravashyama
Nee nadakalo chilipithanama
Navvu nuvve navvu
Nee lokam nuvve paadu
Maayalo paddaava
Aynatte unnaava
Seenuga Seenuga Seenuga
Neekenduko ee yavvana yaathana
Seenuga Seenuga Seenuga
Asalu katha emito cheppuma
Oori Seenuga neekendukantha taata
Aadapillallo theda choopi anta
Paadu chesaavuga nee paadu gonthutho
Paata maaripoindi nuvvadi pothutho
Manasullo evo oohale
Aa oohalanni alajadile
Alajadilo daachina andame
Andamaina vayusulo aashale
Dhooram nuvve dhooram
Nee lokam nuvve paadu
Ee lokamlo padi
Enduko gaalipatam
Seenuga Seenuga Seenuga
Neekenduko ee yavvana yaathana
Seenuga Seenuga Seenuga
Asalu katha emito cheppuma
Oori Seenuga neekendukantha taata
Aadapillallo theda choopi anta
Paadu chesaavuga nee paadu gonthutho
Paata maaripoindi nuvvadi pothutho