Telugu Lyrics
దించెరా ఒడాల
పోరనాడె గొంతు
బద్దలాయెరా
నాయనమ్మ సక్కెని
పెదవి చేదు
కొట్టి కొట్టి రాళ్ళ
గవ్వలాయెరా
పొద్దు పొడిచే
కాడ కమ్మరి
పొట్టలోన
రాకెటాయెరా
ఎండ చూసి
కాటమరాయుడూ
లంకా దహన
చేసెరాయెరా
లంకా దహనం
చేసెరాయెరా
కన్నె మొహము
కనబడినా
కను రెప్పలు
చెదరాయెరా
ఏదో తెలియని
బాధలో
ఎందుకొచ్చెనో
అంతరంగంలో
నీరసమే
నిండెరా
గండి సీమ
నరసింహుడు
గుండెలోన
నొప్పి తో
కదలలేక
పోయెరా
అంత ఎత్తు
ఎక్కిన
ఎంతెంత
పడిపోయెరా
అంత ఎత్తు
ఎక్కిన
ఎంతెంత
పడిపోయెరా
లొల్లి లేని
పగలే
ఏమైపోయెరా
పగ నిండిన
కోపమే
ఎమైపోయెరా
మెల్లమెల్ల
గాయాలు
నెత్తురు
కారుచున్న
ఓరి వారి
మొహం
దించెరా
ఒడాల
పోరనాడె
గొంతు
బద్దలాయెరా
నాయనమ్మ
సక్కెని
పెదవి చేదు
కొట్టి కొట్టి
రాళ్ళ
గవ్వలాయెరా
English Lyrics / Transliteration
Dinchera odala
Poranaade gonthu
Baddalayera
Naayanam’ma sakkeni
Pedavi chedu
Kotti kotti raalla
Gavvalayera
Poddu podiche
Kaada kammari
Pottalona
Raketaayera
Enda chusi
Katamaraayudu
Lanka dahana
Cheserayera
Lanka dahanam
Cheserayera
Kanne mohamu
Kanabadina
Kanu reppalu
Chedarayera
Edho teliyani
Baadhalo
Endukoccheno
Antarangamlo
Neerasame
Nindera
Gandi seema
Narasimhudu
Gundelona
Noppi tho
Kadalaleka
Poyera
Anta etthu
Ekkina
Enthenta
Padipoyera
Anta etthu
Ekkina
Enthenta
Padipoyera
Lolli leni
Pagale
Emaipoyera
Paga nindina
Kopame
Emaipoyera
Mellamella
Gaayalu
Nethuru
Kaaruchunna
Ori vaari
Moham
Dinchera
Odala
Poranaade
Gonthu
Baddalayera
Naayanam’ma
Sakkeni
Pedavi chedu
Kotti kotti
Raalla
Gavvalayera