Telugu Lyrics
పగలైనా రేయి అయినా
పగలైనా రేయి అయినా
నీకోసం చూస్తున్నా
పగలైనా రేయి అయినా
నీకోసం చూస్తున్నా
ఓరయ్యో ఓరయ్యో ఒరయ్యో
అడుగుల సవ్వడి వినగానే
చెవులు రిక్కించి చూస్తున్నా
అడుగుల సవ్వడి వినగానే
చెవులు రిక్కించి చూస్తున్నా
వచ్చేది నువ్వే అని
గుండెలు కొట్టుకుంటున్నాయో
వచ్చేది నువ్వే అని
గుండెలు కొట్టుకుంటున్నాయో
ఓరయ్యో ఓరయ్యో ఒరయ్యో
కన్నుల్లో కళ్ళు పెట్టి
కబుర్లు చెప్పుకోవాలని
కన్నుల్లో కన్ను పెట్టి
కబుర్లు చెప్పుకోవాలని
రెండు మనసులు ఒక్కటిగా
అందంగా మారిపోవాలని
రెండు మనసులు ఒక్కటిగా
అందంగా మారిపోవాలని
ఓరయ్యో ఓరయ్యో ఒరయ్యో
ఏనాటికోసమో ఈనాటికోసమో
ఎంతగా వేచి ఉన్నా
ఏనాటికోసమో ఈనాటికోసమో
ఎంతగా వేచి ఉన్నా
నీకోసం ఈ ప్రాణం
నీకే అంకితం ఇచ్చేస్తున్నా
నీకోసం ఈ ప్రాణం
నీకే అంకితం ఇచ్చేస్తున్నా
ఓరయ్యో ఓరయ్యో ఒరయ్యో
పగలైనా రేయి అయినా
నీకోసం చూస్తున్నా
English Lyrics / Transliteration
Pagalaina reyi ayinaa
Pagalaina reyi ayinaa
Neekosam choostunnaa
Pagalaina reyi ayinaa
Neekosam choostunnaa
Orayyo orayyo orayyo
Adugula savvadi vinagaane
Chevulu rikkinchi choostunnaa
Adugula savvadi vinagaane
Chevulu rikkinchi choostunnaa
Vachchedi nuvve ani
Gundelu kottukuntunnayo
Vachchedi nuvve ani
Gundelu kottukuntunnayo
Orayyo orayyo orayyo
Kannullo kallu petti
Kaburlu cheppukovaalani
Kannullo kallu petti
Kaburlu cheppukovaalani
Rendu manasulu okkatigaa
Andamga maaripovaalani
Rendu manasulu okkatigaa
Andamga maaripovaalani
Orayyo orayyo orayyo
Ennatikoosamo Eenatikoosamo
Entagaa vechi unnaa
Ennatikoosamo Eenatikoosamo
Entagaa vechi unnaa
Neekosam ee praanam
Neeke ankitham ichestunnaa
Neekosam ee praanam
Neeke ankitham ichestunnaa
Orayyo orayyo orayyo
Pagalaina reyi ayinaa
Neekosam choostunnaa