Telugu Lyrics
సిరులందించెను నీ జన్మమా
ఒరుగల్లు అనిముత్యమా
సిరులందించెను నీ జన్మమా
చేసేటి పనులన్నీ
చెరిగిపోయెనుగా
మదిలోన నిలిచిపోయే
మెరపురేఖవు నీవమ్మా
ఒరుగల్లు అనిముత్యమా
సిరులందించెను నీ జన్మమా
చేసేటి పనులన్నీ
చెరిగిపోయెనుగా
మదిలోన నిలిచిపోయే
మెరపురేఖవు నీవమ్మా
అవనిలోన పుట్టిన
అనురాగపు కోవెల
అమ్మతనానికి
అందానికి నీవే కదా
పసి పాపల నవ్వుల
అలికిడిలో పలికిన
మధురమైన రాగాల
ఏ రాణివో నీవమ్మా
తోడు నీడగా నిలిచి
అంతరంగమున వెలిగి
అందరి బ్రతుకులలో
అమృతము పంచెవుగా
దిగులు మాయం చేసి
సంతోషం నీవిచ్చి
ఎప్పటికి మా గుండెల్లో
నిండు చంద్రుడవు నీవమ్మా
ఒరుగల్లు అనిముత్యమా
సిరులందించెను నీ జన్మమా
చేసేటి పనులన్నీ
చెరిగిపోయెనుగా
మదిలోన నిలిచిపోయే
మెరపురేఖవు నీవమ్మా
English Lyrics / Transliteration
Sirulandichenu nee janmama
Orugallu animuthyama
Sirulandichenu nee janmama
Cheseti panulanni
Cherigipoyenu gaa
Madilona nilichipoye
Merupurekhavu nee vammaa
Orugallu animuthyama
Sirulandichenu nee janmama
Cheseti panulanni
Cherigipoyenu gaa
Madilona nilichipoye
Merupurekhavu nee vammaa
Avanilona puttina
Anuragapu kovela
Ammathananki
Andaniki neeve kadaa
Pasi papala navvula
Alikidilo palikina
Madhuramaina ragala
Ye ranivo nee vammaa
Thodu needagaa nilichi
Antharangamuna veligi
Andari brathukulalo
Amruthamu panchevu gaa
Digulu maayam chesi
Santhosham nee ivvichi
Eppatiki maa gundello
Nindu chandrudavu nee vammaa
Orugallu animuthyama
Sirulandichenu nee janmama
Cheseti panulanni
Cherigipoyenu gaa
Madilona nilichipoye
Merupurekhavu nee vammaa