Telugu Lyrics
ఓసగితివి నాకు నిన్ను ఓసగితివి
వాసిగ నీ నామము వాసిగ
వాసిగ నీ నామము వాసిగ
పడతివన్న తలచితి పరమేశ్వరా
గడియలోన నన్ను గాచినందుకీ
విడిచిపోకుము నన్ను విధిలేని దానను
ఒడిలో నిన్ను చేర్చి ఓకొలింపనే
English Lyrics / Transliteration
Osagitivi naaku ninnu osagitivi
Vaasiga nee naamamu vaasiga
Vaasiga nee naamamu vaasiga
Padativanna talachiti parameshwara
Gadiyalona nannu gaachinandukee
Vidichipokumu nannu vidhileni daananu
Odilo ninnu cherchi okolimpaney