Telugu Lyrics
ఓరే నువ్వేగా
ఓస్కో ఓసూ కొడితే
ఓరే నువ్వేగా
హే వయసులో తొలి సడి
వలపులో తొలి అలికిడి
నీవుంటే బాగుండునుగా
ఓస్కో ఓసూ కొడితే
ఓరే నువ్వేగా
చేతిలో ఉన్నా చేరిపో
చిరుగాలిగా మారిపో
నా మనసులోన కొలువని
నీవేగా…
నీ చూపులోనే దాగి ఉన్న
రహస్యం ఏంటో చెప్పనా
నిను చూస్తేనే నాలోన
కొత్తగా ఏదో అవుతుందీ
ఏంటో ఇది
ఏంటో మరి
ఓస్కో ఓసూ కొడితే
ఓరే నువ్వేగా
ఒడిలో ఒదిగిపో
నదిలా మరి మరి పారిపో
నా ఊపిరిగా మారి
నాలో ఉండుమా…
నీ నవ్వులేనా
కారణం…
నా గుండెలోన
ఈ సవ్వడి
ఒక క్షణమైన
తొలగిపోకు
నాలోన
నీవేగా
ఓస్కో ఓసూ కొడితే
ఓరే నువ్వేగా
హే వయసులో తొలి సడి
వలపులో తొలి అలికిడి
నీవుంటే బాగుండునుగా
ఓస్కో ఓసూ కొడితే
ఓరే నువ్వేగా
English Lyrics / Transliteration
Ore nuvvega
Osko osu kodite
Ore nuvvega
Hey vayassulo tholi sadi
Valapulo tholi alikidi
Nuvvunte bagundunuga
Osko osu kodite
Ore nuvvega
Chethilo unna cheripo
Chirugaaligaa maaripo
Naa manasulona koluvani
Neevega…
Nee choopulone daagi unna
Rahasyam entho cheppana
Ninu choosthene naalona
Kothaga edho avuthundee
Ento idi
Ento mari
Osko osu kodite
Ore nuvvega
Odilo odigipo
Nadila mari mari paaripo
Naa oopirigaa maari
Naalo unduma…
Nee navvule naa
Kaaranam…
Naa gundelona
Ee savvadi
Oka kshanamaina
Tholagipoku
Naalona
Neevega
Osko osu kodite
Ore nuvvega
Hey vayassulo tholi sadi
Valapulo tholi alikidi
Nuvvunte bagundunuga
Osko osu kodite
Ore nuvvega