Telugu Lyrics
నా గుండెలోన నిండిన.. ఓ స్సీన బంగారం
ఈ పున్నమి రాత్రిలో.. నీ ఊహలలోన..
నా ఊపిరే ఆగెనే.. ఓ స్సీన బంగారం
నా చూపు లోకం లో.. నీ రూపమే..
నిన్నే కదా.. నా ప్రియతమా..
నీ తొంగి చూసే.. ఆ కళ్ళలో
నేనే ఉంటే.. ఎంత బాగుండునో..
ఓ స్సీన బంగారం.. ఓ స్సీన బంగారం
నా గుండెలోన నిండిన.. ఓ స్సీన బంగారం
ఈ పున్నమి రాత్రిలో.. నీ ఊహలలోన..
నా ఊపిరే ఆగెనే.. ఓ స్సీన బంగారం
నీ నవ్వు పువ్వుల వాన
నీ మాట తేనెల వాన
నీ చెలిమి వెన్నెల వాన
నేను తానె తానె..
నీ నడక పున్నమి గాలి
నీ మాట వీణల గాలి
నీ తోడు నా ఊపిరి గాలి
నేను తానే తానే..
కళ్ళు మూస్తే నీవే
కళ్ళు తెరిస్తే నీవే
ఏ లోకమేగి పోయిన..
నా దారి నీకే..
ఆశలెన్నో నాలో
ఆశగా.. నన్నే..
అందెలై.. అల్లుకో..
నీ దరి చేర..
ఓ స్సీన బంగారం.. ఓ స్సీన బంగారం
నా గుండెలోన నిండిన.. ఓ స్సీన బంగారం
ఈ పున్నమి రాత్రిలో.. నీ ఊహలలోన..
నా ఊపిరే ఆగెనే.. ఓ స్సీన బంగారం
నీ అడుగు నీడన నడచి
నీ ఊసు గుండెలో దాచి
నీ వేలి గోరునే తాకి
ఒక యుగం గడపనా..
నీ ముంగురులు ఎగసి
నీ పెదవి కదిలి
ఒక మధుర రాగమే..
నీవే.. నా ప్రాణమా..
ఎంత అపురూపం..
ఈ అనుబంధం..
ఎంత మధురం..
ఈ బంధం..
ఓ స్సీన బంగారం.. ఓ స్సీన బంగారం
నా గుండెలోన నిండిన.. ఓ స్సీన బంగారం
ఈ పున్నమి రాత్రిలో.. నీ ఊహలలోన..
నా ఊపిరే ఆగెనే.. ఓ స్సీన బంగారం
English Lyrics / Transliteration
Na gundelona nindina.. O ossina bangaram
Ee punnami ratrilo.. Nee uhalalone..
Na oopire aagene.. O ossina bangaram
Na choopu lokam lo.. Nee roopame..
Ninne kada.. Na priyatama..
Nee thongi choose.. Aa kallalo
Nene unte.. Entha baagunduno..
O ossina bangaram.. O ossina bangaram
Na gundelona nindina.. O ossina bangaram
Ee punnami ratrilo.. Nee uhalalone..
Na oopire aagene.. O ossina bangaram
Nee navvu puvvula vaana
Nee maata thenela vaana
Nee chelimi vennela vaana
Nenu thaane thaane..
Nee naduka punnami gaali
Nee maata veenala gaali
Nee thodu naa oopiri gaali
Nenu thaane thaane..
Kallu mooste neeve
Kallu teriste neeve
E lokamegi poyina..
Na daari neeke..
Aasalenno naalo
Aashaga.. Nannee..
Andelai.. Alluko..
Nee daari cheraga..
O ossina bangaram.. O ossina bangaram
Na gundelona nindina.. O ossina bangaram
Ee punnami ratrilo.. Nee uhalalone..
Na oopire aagene.. O ossina bangaram
Nee adugu needana nadachi
Nee oosu gundelo daachi
Nee veli gornene thaaki
Oka yugam gadapana..
Nee mungurulu egasi
Nee pedavi kadili
Oka madhura ragame..
Neeve.. Na praanama..
Entha apuroopam..
Ee anubandham..
Entha madhuram..
Ee bandham..
O ossina bangaram.. O ossina bangaram
Na gundelona nindina.. O ossina bangaram
Ee punnami ratrilo.. Nee uhalalone..
Na oopire aagene.. O ossina bangaram