Telugu Lyrics
నీలా నేనెవరూ చూడలేదు
ఓటేసి చెప్తున్నా… ఓటేసి చెప్తున్నా
నీలా నేనెవరూ చూడలేదు
పట్టు పరికిణీలో పచ్చదనానిలా
నడుము తిప్పేస్తుంటే నా మనసు ఊగిసలా
పట్టు పరికిణీలో పచ్చదనానిలా
నడుము తిప్పేస్తుంటే నా మనసు ఊగిసలా
నువ్వొచ్చావంటే హృదయం లయ తప్పింది
నీ నవ్వు చూసి కనులు విందొచ్చింది
లోకం మర్చి నేను లొంగిపోతున్నా
నీలా నేనెవరూ చూడలేదు
ఓటేసి చెప్తున్నా… ఓటేసి చెప్తున్నా
నీలా నేనెవరూ చూడలేదు
అడుగుల సవ్వడిలో అరవంకిల సరిగమ
తనివి తీరని చూపుతో తడిమి చూసేనా
అడుగుల సవ్వడిలో అరవంకిల సరిగమ
తనివి తీరని చూపుతో తడిమి చూసేనా
నాలో ఆశలన్నీ ఊయలలూగేనే
నీ వెంట పరుగెత్తి ఒడి చేరేనా
నీదే లోకం నేనల్లా కరిగిపోతున్నా
నీలా నేనెవరూ చూడలేదు
ఓటేసి చెప్తున్నా… ఓటేసి చెప్తున్నా
నీలా నేనెవరూ చూడలేదు
ఓటేసి చెప్తున్నా… ఓటేసి చెప్తున్నా
నీలా నేనెవరూ చూడలేదు
English Lyrics / Transliteration
Neela Nenevaroo Choodaledu
Otesi Cheputhunna… Otesi Cheputhunna
Neela Nenevaroo Choodaledu
Pattu Parikineelo Pacha Daananila
Nadumu Thippestunte Naa Manasu Oogisalaa
Pattu Parikineelo Pacha Daananila
Nadumu Thippestunte Naa Manasu Oogisalaa
Nuvvocchavante Hrudayam Laya Thappindi
Nee Navvu Choosi Kanulu Vindocchindi
Lokam Marchi Nenu Longi Pothunna
Neela Nenevaroo Choodaledu
Otesi Cheputhunna… Otesi Cheputhunna
Neela Nenevaroo Choodaledu
Adugula Savvadilo Ara Vankila Sarigama
Thanivi Theerani Chooputho Thadimi Choosena
Adugula Savvadilo Ara Vankila Sarigama
Thanivi Theerani Chooputho Thadimi Choosena
Naalo Aashalanni Ooyala Loogane
Nee Venta Parugethi Odi Cherena
Needhe Lokam Nenalla Karigi Pothunna
Neela Nenevaroo Choodaledu
Otesi Cheputhunna… Otesi Cheputhunna
Neela Nenevaroo Choodaledu
Otesi Cheputhunna… Otesi Cheputhunna
Neela Nenevaroo Choodaledu