Telugu Lyrics
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
నేను నీలో కలిసేలా
నీవు నాలో మెరిసేలా
నన్ను నేనే మరిచేలా
నీవైపో నాలోన
నేను నీలో కలిసేలా
నీవు నాలో మెరిసేలా
నన్ను నేనే మరిచేలా
నీవైపో నాలోన
నా గుండెలో లయ నీదే
నా కలలో కధ నీదే
నా నటనలో గయం నీదే
అంతం నీవే
నా రేపటి వేదన నీదే
నా ఊపిరిలో సువాసన నీదే
నా అడుగులో అలికిడి నీదే
ఆరంభం నీవే
ఓ..తై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
నేను నీలో కలిసేలా
నీవు నాలో మెరిసేలా
నన్ను నేనే మరిచేలా
నీవైపో నాలోన
మెరిసే నీ కన్నుల కాంతిలో
మెల్లగ నే కరిగేనే
చెరిపే నీ పెదవుల సంతకంలో
ఎంతో దాగెనే
గడిపే నీ కౌగిలి దారులలో
చితికి నే చెదిరేనే
కొలిచే నీ శ్వాసల తీరములలో
అలికిడిని నేను విన్నదే
నేను నీలో కలిసేలా
నీవు నాలో మెరిసేలా
నన్ను నేనే మరిచేలా
నీవైపో నాలోన
నేను నీలో కలిసేలా
నీవు నాలో మెరిసేలా
నన్ను నేనే మరిచేలా
నీవైపో నాలోన
నా గుండెలో లయ నీదే
నా కలలో కధ నీదే
నా నటనలో గయం నీదే
అంతం నీవే
నా రేపటి వేదన నీదే
నా ఊపిరిలో సువాసన నీదే
నా అడుగులో అలికిడి నీదే
ఆరంభం నీవే
ఓ..తై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
ఒట్రై ఇరవిక్కై – ఒట్రై ఇరవిక్కై
English Lyrics / Transliteration
Otrai Iravukkai – Otrai Iravukkai
Otrai Iravukkai – Otrai Iravukkai
Otrai Iravukkai – Otrai Iravukkai
Nenu neelo kalisela
Neevu naalo merisela
Nannu nene maricela
Neevaipo naalona
Nenu neelo kalisela
Neevu naalo merisela
Nannu nene maricela
Neevaipo naalona
Na gundelo laya neede
Na kalalo kadha neede
Na natanalo gayam neede
Antham neeve
Na repati vedhana neede
Na oopirilo suvasana neede
Na adugulo alikidi neede
Aarambham neeve
O..trai Iravukkai – Otrai Iravukkai
Otrai Iravukkai – Otrai Iravukkai
Otrai Iravukkai – Otrai Iravukkai
Otrai Iravukkai – Otrai Iravukkai
Nenu neelo kalisela
Neevu naalo merisela
Nannu nene maricela
Neevaipo naalona
Merise nee kannula kaanthilo
Mellaga ne karigane
Cheripe nee pedavula santhakamlo
Entho daagane
Gadipe nee kougiilidharulalo
Chithiki ne chedhirene
Koliche nee swasala theeramulalo
Alikidini nenu vinnade
Nenu neelo kalisela
Neevu naalo merisela
Nannu nene maricela
Neevaipo naalona
Nenu neelo kalisela
Neevu naalo merisela
Nannu nene maricela
Neevaipo naalona
Na gundelo laya neede
Na kalalo kadha neede
Na natanalo gayam neede
Antham neeve
Na repati vedhana neede
Na oopirilo suvasana neede
Na adugulo alikidi neede
Aarambham neeve
O..trai Iravukkai – Otrai Iravukkai
Otrai Iravukkai – Otrai Iravukkai
Otrai Iravukkai – Otrai Iravukkai
Otrai Iravukkai – Otrai Iravukkai