Telugu Lyrics
నిన్నే నా లోకం అనుకున్నానే
ఓడిపోనానే వెళ్ళిపోనానే
నీతోనే కాలం గడిపేయనానే
అడుగు నా దారినే
నిన్ను వదలి వెళ్ళనులే
పలికే నీ పలుకులనే
నా గుండెలో దాచేసుకుంటానే
ఒట్టేదున్నానే చుట్టేదున్నానే
నిన్నే నా లోకం అనుకున్నానే
ఓడిపోనానే వెళ్ళిపోనానే
నీతోనే కాలం గడిపేయనానే
నీలాకాశం నువ్వే
నా ఈ లోకం నువ్వే
నీ కళ్ళే నా దారులు
నా ఊపిరి నీవే
తనువెంతో దూరం ఉన్నా
మనసేమో దగ్గరై
చేయి నీ చెయి కలిపి
చేరిపోదాం దూరమై
ఒట్టేదున్నానే చుట్టేదున్నానే
నిన్నే నా లోకం అనుకున్నానే
ఓడిపోనానే వెళ్ళిపోనానే
నీతోనే కాలం గడిపేయనానే
నింగేమో నీ రూపం
నాకెంతో నీ కోపం
కాలంతో పోరాడి
కలిసుందాం ఇకపై
చెయ్యేస్తున్నా నీతో
చేరాలని నీ చెంత
ఇన్నాళ్ళ నా వేదన
తీరేలా నువ్వేగా
ఒట్టేదున్నానే చుట్టేదున్నానే
నిన్నే నా లోకం అనుకున్నానే
ఓడిపోనానే వెళ్ళిపోనానే
నీతోనే కాలం గడిపేయనానే
అడుగు నా దారినే
నిన్ను వదలి వెళ్ళనులే
పలికే నీ పలుకులనే
నా గుండెలో దాచేసుకుంటానే
ఒట్టేదున్నానే చుట్టేదున్నానే
నిన్నే నా లోకం అనుకున్నానే
ఓడిపోనానే వెళ్ళిపోనానే
నీతోనే కాలం గడిపేయనానే
English Lyrics / Transliteration
Ninne Naa Lokam Anukunnaane
Odiponaane Velliponaane
Neethone Kaalam Gadipayanane
Adugu Naa Daarine
Ninnu Vadili Vellanoo Le
Palike Nee Palukulane
Naa Gundelo Dache Sukuntaane
Ottedhunane Chuttedhunaane
Ninne Naa Lokam Anukunnaane
Odiponaane Velliponaane
Neethone Kaalam Gadipayanane
Neelaakasam Nuvve
Naa Ee Lokam Nuvve
Nee Kalle Naa Daarulu
Naa Oopiri Neeve
Tanuv entho Dooram Unna
Manasemo Daggarai
Cheyi Nee Cheyi Kalipi
Cheripodaam Dooramai
Ottedhunane Chuttedhunaane
Ninne Naa Lokam Anukunnaane
Odiponaane Velliponaane
Neethone Kaalam Gadipayanane
Ningemo Nee Roupam
Naa Kento Nee Kopam
Kaalamtho Poradi
Kalisundaam Ikapai
Cheyestunna Neetho
Cheraalani Nee Chentha
Innaala Naa Vedhana
Theerela Nuvve Ga
Ottedhunane Chuttedhunaane
Ninne Naa Lokam Anukunnaane
Odiponaane Velliponaane
Neethone Kaalam Gadipayanane
Adugu Naa Daarine
Ninnu Vadili Vellanoo Le
Palike Nee Palukulane
Naa Gundelo Dache Sukuntaane
Ottedhunane Chuttedhunaane
Ninne Naa Lokam Anukunnaane
Odiponaane Velliponaane
Neethone Kaalam Gadipayanane