Telugu Lyrics
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
ఆనందలహరిలో నా వలపు నాట్యం ఆడింది
ఆనందలహరిలో నా వలపు నాట్యం ఆడింది
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
చీనాంబరాల నడుమ కోరిక దాగుంది
చీనాంబరాల నడుమ కోరిక దాగుంది
పూలపాన్పు చేరినది కలల మధువు
పూలపాన్పు చేరినది కలల మధువు
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
చిరునవ్వుల సరిగమలు పాడుకో నీవు
చిరునవ్వుల సరిగమలు పాడుకో నీవు
హాయిగా కౌగిలించుకో కలసి ఈ రాత్రి
హాయిగా కౌగిలించుకో కలసి ఈ రాత్రి
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
ఆనందలహరిలో నా వలపు నాట్యం ఆడింది
ఆనందలహరిలో నా వలపు నాట్యం ఆడింది
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
ఓ నా నిడెనా ఓ నా నిడెనా
English Lyrics / Transliteration
Ona nidenna ona nidenna
Anandalaharilo na valapu natyam aadindi
Anandalaharilo na valapu natyam aadindi
Ona nidenna ona nidenna
Ona nidenna ona nidenna
Cheenambarala naduma korika daagundi
Cheenambarala naduma korika daagundi
Poola paanpu cherinadi kalala madhuvu
Poola paanpu cherinadi kalala madhuvu
Ona nidenna ona nidenna
Ona nidenna ona nidenna
Chirunavvula sarigamalu paaduko neevu
Chirunavvula sarigamalu paaduko neevu
Haayigaa kaugilinchuko kalasi ee raatri
Haayigaa kaugilinchuko kalasi ee raatri
Ona nidenna ona nidenna
Ona nidenna ona nidenna
Anandalaharilo na valapu natyam aadindi
Anandalaharilo na valapu natyam aadindi
Ona nidenna ona nidenna
Ona nidenna ona nidenna