Telugu Lyrics
ఈ తీగ నవ యవ్వన
హాయిగ విరబూసెరా
ఆహా… ఔనే చెలియా సరి సరి
పూచెను నా గుండెలో
ఒక వలపు వసంతం
ఆడింది నా మేనిలో
ఒక మధుర సంగీతం
ఆహ… ఆహ…
ఔనే చెలియా సరి సరి
ఈ తీగ నవ యవ్వన
హాయిగ విరబూసెరా
ఆహా… ఔనే చెలియా సరి సరి
నీ చూపుల వేడిమికి
తనువులదిరె నెమ్మదిగా
నీ పిలుపుల తీయదనము
పలికెను నా చెవులందు
ఆహ… ఆహ…
ఔనే చెలియా సరి సరి
ఈ తీగ నవ యవ్వన
హాయిగ విరబూసెరా
ఆహా… ఔనే చెలియా సరి సరి
నేనున్నది నీతోడ
నాడున్నది నీతోడ
అడుగున్నది నీతోడ
అంకితమైతి నీకే
ఆహ… ఆహ…
ఔనే చెలియా సరి సరి
ఈ తీగ నవ యవ్వన
హాయిగ విరబూసెరా
ఆహా… ఔనే చెలియా సరి సరి
English Lyrics / Transliteration
Ee teega nava yauvana
Haayiga virabhoosera
Aaha… Aune cheliya sari sari
Poochenu naa gundelo
Oka valapu vasantham
Aadindi naa menilo
Oka madhura sangeetham
Aaha… Aaha…
Aune cheliya sari sari
Ee teega nava yauvana
Haayiga virabhoosera
Aaha… Aune cheliya sari sari
Nee choopula vedimiki
Thanuvuladire nemmadiga
Nee pilupula teeyadhanamu
Palikenu naa chevulandu
Aaha… Aaha…
Aune cheliya sari sari
Ee teega nava yauvana
Haayiga virabhoosera
Aaha… Aune cheliya sari sari
Nenunnadi neethoda
Naadunnadi neethoda
Adugunnadi neethoda
Ankithamaithee neeke
Aaha… Aaha…
Aune cheliya sari sari
Ee teega nava yauvana
Haayiga virabhoosera
Aaha… Aune cheliya sari sari