Telugu Lyrics
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
ఓయమ్మో యెట్టా… ఓయమ్మో యెట్టా
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
గడబిడలంటె నా గుండె గంట
జంకు గొంకు యెంత యెంత
గడబిడలంటె నా గుండె గంట
జంకు గొంకు యెంత యెంత
ఓయమ్మో యెట్టా… ఓయమ్మో యెట్టా
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
పిల్ల కన్నది యెంత యెంత
బిడియముంటె మనసు వింత
పిల్ల కన్నది యెంత యెంత
బిడియముంటె మనసు వింత
బిడియమంటే యది వింత
ఓయమ్మో యెట్టా… ఓయమ్మో యెట్టా
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
అబ్బాయి యెట్టా… అబ్బాయి యెట్టా
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
అబ్బాయి యెట్టా… అబ్బాయి యెట్టా
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
ఇబ్బందులంటె యది గొప్ప
దిగులు పడకు యింక యెంత
ఇబ్బందులంటె యది గొప్ప
దిగులు పడకు యింక యెంత
దిగులు పడకు యెంత
అబ్బాయి యెట్టా… అబ్బాయి యెట్టా
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
అమ్మాయి యెట్టా… అమ్మాయి యెట్టా
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
అమ్మాయి యెట్టా… అమ్మాయి యెట్టా
ఇదిగో ఇట్టా… ఇదిగో ఇట్టా
English Lyrics / Transliteration
Idigo itta… Idigo itta
Oyammo etta… Oyammo etta
Idigo itta… Idigo itta
Gadabidalante naa gunde ganta
Janku gonku yenta yenta
Gadabidalante naa gunde ganta
Janku gonku yenta yenta
Oyammo etta… Oyammo etta
Idigo itta… Idigo itta
Pilla kannadi yenta yenta
Bidiyumunte manasu vintha
Pilla kannadi yenta yenta
Bidiyumunte manasu vintha
Bidiyamante adi vintha
Oyammo etta… Oyammo etta
Idigo itta… Idigo itta
Abbayi etta… Abbayi etta
Idigo itta… Idigo itta
Abbayi etta… Abbayi etta
Idigo itta… Idigo itta
Ibbandulante adi goppa
Digulu padaku inka yenta
Ibbandulante adi goppa
Digulu padaku inka yenta
Digulu padaku yenta
Abbayi etta… Abbayi etta
Idigo itta… Idigo itta
Ammayi etta… Ammayi etta
Idigo itta… Idigo itta
Ammayi etta… Ammayi etta
Idigo itta… Idigo itta